తదుపరి వార్తా కథనం
Thamma trailer: రష్మిక, ఆయుష్మాన్ ప్రధాన పాత్రల్లో 'థామా' తెలుగు ట్రైలర్ రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2025
05:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'థామా' (Thamma)కి తెలుగు ప్రేక్షకుల కోసం ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే హిందీ ట్రైలర్ రిలీజ్ అయిన ఈ హారర్-కామెడీ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. తెలుగు ట్రైలర్ సోమవారం రీలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబరు 21న (Thamma Release Date) బాక్సాఫీసులో ప్రేక్షకుల ముందుకు రానుంది.