బాలీవుడ్: వార్తలు

బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో  వల్లే 

మార్క్ కె రాబిన్.. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిలిమ్ కు సంగీతం అందించి 2017లో సైమా అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత డైలీ బైలీ షార్ట్ ఫిలిమ్ కు స్వరాలు సమకూర్చాడు.

22 May 2023

పుష్ప 2

పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో? 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది.

17 May 2023

సినిమా

మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్ 

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో, వైరల్ గా మారింది. మండు వేసవిలో జుట్టునే ఫ్యాన్ గా వాడేస్తున్నాడని ఒక వీడియోను పోస్ట్ చేసాడు అమితాబ్.

కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్ 

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమా స్టార్లు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ హొయలు పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, లెహెంగా ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది.

15 May 2023

సినిమా

లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన అమితాబ్ బచ్చన్, వైరల్ అవుతున్న పోస్ట్ 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎవరో తెలియని వ్యక్తి బైకు మీద అమితాబ్ ప్రయాణం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హిందీ చిత్రం ఛత్రపతి ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

28 Apr 2023

సినిమా

ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 

ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

24 Apr 2023

సినిమా

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా 

ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిటాడెల్ సిరీస్, ఏప్రిల్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.

24 Apr 2023

సినిమా

కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు 

తమిళం, హిందీ చిత్రాల్లో కనిపించే ఆర్ మాధవన్, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా గురించి గొప్పగా మాట్లాడాడు మాధవన్.

ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్ 

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రోజుకో వింత జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, సీఈవో గా వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.

జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

11 Apr 2023

సినిమా

సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్ 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి చావు బెదిరింపులు వచ్చాయి. నిన్నరాత్రి 9గంటలకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ బాకీ తీర్చేసిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ క్యామియో పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి తార్ మార్ అనే పాటలో డాన్స్ కూడా వేసారు.

సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో: పుష్ప గెటప్ తో దొరికేసిన బన్నీ?

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు ఇండియా మొత్తం మోగిపోయింది. ఐకాన్ స్టార్ రేంజ్ అమాంతం మారిపోయింది. అందుకే పుష్ప 2 కోసం జనాలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

31 Mar 2023

సినిమా

బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట,

బతుకమ్మ.. తెలంగాణ రాష్ట్ర పండగ. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండగ ప్రపంచ నలుమూలలకు పరిచయమైంది. బతుకమ్మ పండగ పాటలకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

31 Mar 2023

సినిమా

బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు

కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినిమాపై బోల్డ్ కామెంట్ చేసింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కనిపించే నైతిక విలువలు, క్రమశిక్షణ, వాతావరణం, హిందీ సినిమాలో లేవని నిర్మొహమాటంగా చెప్పింది.

5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.

09 Mar 2023

సినిమా

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత

యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా బాలీవుడ్ సినిమాకు విశేష సేవలందించిన సతీష్ కౌషిక్, 66ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసారు.

03 Mar 2023

సినిమా

ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం

ఈసారి భారతీయులకు ఆస్కార్ అవార్డ్స్ మంచి మంచి అనుభూతులను పంచేలా ఉన్నాయి. 95వ ఆస్కార్ అవార్డులను భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేనంతగా మారేలా కనిపిస్తున్నాయి.