అమితాబ్ బచ్చన్: వార్తలు

Amitabh Kalki Glimpse : 'కల్కి 2898 AD'.. అశ్వత్థామగా 'అమితాబ్‌' 

KKR, RCB మధ్య ఆదివారం ఉత్కంఠభరితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ తర్వాత, 'కల్కి 2898 AD' నిర్మాతలు అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

15 Jan 2024

అయోధ్య

Amitabh Bachchan: అయోధ్యలో ప్లాట్‌ను కొనుగోలు చేసిన అమితాబ్.. ఎన్నికోట్లో తెలుసా?

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో రూ.14.5 కోట్లతో 10 వేల చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.

Amitabh Nagarjuna : ఊపిరి రీమేక్'లో అమితాబ్.. బాలీవుడ్'లోనూ తెరకెక్కనున్న సూపర్ హిట్ మూవీ

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఊపిరి రిమేక్ కానుంది. ఈ మేరకు బాలీవుడ్'లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. అయితే అక్కినేని నాగార్జున పాత్రలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ నటించనుండటం విశేషం.

Amitabh Bachchan: పుష్పలో బన్నీ నటనకు అమితాబ్ ఫిదా.. 'శ్రీవల్లి' డ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు 

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ చెప్పులు వదిలేసి చేసిన డ్యాన్స్ స్టెప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన  

రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.

33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు.

ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల 

ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే.

11 Oct 2023

సినిమా

అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈరోజున(అక్టోబర్ 11) తన 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు 

అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

09 Jul 2023

ప్రభాస్

ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!

పాన్‌వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్టు కె' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్ 

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కె సినిమాకు ఒక్కరోజే 500కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.