ప్రాజెక్ట్ కె: వార్తలు

మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు 

అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

21 Jul 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్ 

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ప్రాజెక్ట్ కె టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లింప్స్ వదిలారు.

20 Jul 2023

ప్రభాస్

కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా టీమ్ అంతా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కామిక్ వెర్షన్ లో ప్రాజెక్ట్ కె కథను మేకర్స్ వెల్లడి చేసారు.

20 Jul 2023

ప్రభాస్

Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్ 

అమెరికాలోని సాన్ డియాగోలో జరుగుతున్న ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఈవెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కె టీమ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

20 Jul 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె 

ప్రస్తుతం అమెరికాలో సాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మీడియా మొత్తం చుట్టేసి ఫోటోలు తీసుకుంది.

ప్రాజెక్ట్ కె నుండి ప్రభాస్ లుక్ విడుదల: గేమ్ ఛేంజ్ చేయడానికి వచ్చేసిన హీరో 

గతకొన్ని రోజులుగా ప్రాజెక్ట్ కె సినిమా నుండి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టీమ్ పార్టిసిపేట్ చేయబోతున్న క్రమంలో ఈ అప్డేట్లు వస్తున్నాయి.

అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

07 Jul 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్ 

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కె సినిమాకు ఒక్కరోజే 500కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

07 Jul 2023

సినిమా

ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 

గతకొన్ని రోజులుగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా మీద వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే సినిమాగా, హాలీవుడ్ చిత్రాలకు పోటీనిచ్చే చిత్రంగా ప్రాజెక్ట్ కె అవుతుందని పలువురు సెలెబ్రిటీలు చెబుతూనే ఉన్నారు.

22 Jun 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే? 

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగానే ఆయన నటిస్తున్న ఇతర చిత్రాలపై వరుసగా అప్డేట్లు వస్తున్నాయి.

15 Jun 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే? 

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతీ సినిమా మీద అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ కె సినిమా మీద సగటు సినిమా అభిమానికి కూడా అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.

ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్? 

ప్రభాస్, దీపికా పదుకునే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ నటించబోతున్నాడని సమచారం.

10 Apr 2023

ప్రభాస్

ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్

ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్ ఫిక్షన్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

06 Mar 2023

సినిమా

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి.

వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ మొదలగు సినిమాలున్నాయి. అందుకే ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్ నుండి ప్రభాస్ సినిమాలు ఒక్కోటి విడుదల కానున్నాయి.