NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 
    దీపికా పదుకొణె ఫస్ట్ లుక్

    ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 18, 2023
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ప్రభాస్ లుక్ రిలీజ్ కాలేదు. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె లో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొణె లుక్ ని రిలీజ్ చేసారు.

    సింపుల్ గా సీరియస్ గా ఎటో చూస్తున్నట్టున్న దీపికా పదుకొణె పోస్టర్, సడెన్ గా రిలీజై ప్రాజెక్ట్ కె అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.

    ఈ పోస్టర్ లో కేవలం ముఖభాగం మాత్రమే ఎక్కువగా చూపించడంతో అసలు దీపికా క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది పోస్టర్ ద్వారా తెలియడం లేదు.

    Details

    జులై 21న ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ 

    పోస్టర్ బ్యాగ్రౌండ్ ఇమేజ్ లో సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయం కనిపించకపోవడంతో, అసలు ప్రాజెక్ట్ కె లో దీపికా పాత్ర ఎలా ఉండబోతుందో తెలియడం లేదు.

    కేవలం దీపికా లుక్ మాత్రమే రివీల్ చేయడంతో సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను నెటిజన్లు వెళ్ళగక్కుతున్నారు.

    అదలా ఉంచితే, ప్రస్తుతం ప్రాజెక్ట్ కె టీమ్, అమెరికా వెళ్ళనుంది. సాన్ డియాగోలో జులై 19-23 మధ్య జరగబోయే కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో జులై 21వ తేదీన ప్రాజెక్ట్ టీమ్ పాల్గొంటుంది. ఆరోజునే ప్రాజెక్ట్ కె గ్లింప్స్ ని రివీల్ చేయనున్నారు.

    నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రాజెక్ట్ కె
    దీపికా పదుకొణె
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  తెలుగు సినిమా

    దీపికా పదుకొణె

    ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే  ప్రాజెక్ట్ కె
    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  షారుక్ ఖాన్

    సినిమా

    వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ప్రీ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్: ఎప్పుడు విడుదల అవుతుందంటే?  వరుణ్ తేజ్
    గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం వేరే దర్శకుడు: అసలేం జరిగిందంటే?  గేమ్ ఛేంజర్
    భోళాశంకర్ సినిమాలో తెలంగాణ ఫేమస్ ఫోక్ సాంగ్: ఇప్పుడే రిలీజ్  భోళాశంకర్
    ఓ మై గాడ్ 2 టీజర్: గోపాల గోపాల సినిమాకు హిందీలో సీక్వెల్ రెడీ  టీజర్

    తెలుగు సినిమా

    ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్  సమంత
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే?  రాజమౌళి
    ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?  విజయ్ దేవరకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025