దీపికా పదుకొణె: వార్తలు

29 Feb 2024

సినిమా

Deepika Padukone: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన దీపికా పదుకొణె 

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాము తల్లి దండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు 

అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ప్రివ్యూ పేరుతో వీడియో రిలీజ్ చేసారు.

ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 

గతకొన్ని రోజులుగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా మీద వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే సినిమాగా, హాలీవుడ్ చిత్రాలకు పోటీనిచ్చే చిత్రంగా ప్రాజెక్ట్ కె అవుతుందని పలువురు సెలెబ్రిటీలు చెబుతూనే ఉన్నారు.