అల్లు అర్జున్: వార్తలు

31 May 2023

పుష్ప 2

బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో పుష్ప 2 చిత్రీకరణ కొనసాగుతోంది.

30 May 2023

ఆహ

మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 

పుష్ప 2 తో చాలా బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే తన బిజీ నుండి కొంత టైం తీసుకుని ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి అతిథిగా వచ్చాడు.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

పుష్ప 2 సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమచారం అందుతోంది.

24 May 2023

ఓటిటి

తెలుగు ఇండియన్ ఐడల్ కోసం అల్లు అర్జున్: పెద్దరికం వల్ల ఆగిపోయానంటున్న ఐకాన్ స్టార్ 

ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ పాటల పోటీ ప్రోగ్రామ్ విజయవంతంగా సాగుతోంది. వారం వారం సరికొత్త పాటలతో అలరిస్తూ వస్తోంది.

22 May 2023

పుష్ప 2

పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో? 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది.

పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్

పుష్ప 2 చిత్ర షూటింగ్ రాకెట్ స్పీడ్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

12 May 2023

పుష్ప 2

బన్నీని చూసి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి : నటీ హేమామాలిని

బాలీవుడ్ నటి, డ్రిమ్ గర్ల్ గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్ట్రైలిస్ స్టార్ అల్లుఅర్జున్ కి అభిమానిగా మారింది. పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి ఆమె షాకైంది.

అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్

మీకు ఇష్టమైన నటులు వయసు మళ్లిన తర్వాత, చర్మం ముడతలు పడే వృద్ధాప్యంలో వారు ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది 

పుష్ప 2 మీద అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో రీలీజ్ అయినప్పటి నుండి ఈ అంచనాలు మరింత పెరిగాయి.

03 May 2023

పుష్ప 2

ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్ 

పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ సక్సెస్ ఫుల్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది.

శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్  

సమంత నటించిన శాకుంతలం సినిమాకు ప్రేక్షకుల నుండీ నెగెటివ్ టాక్ వచ్చింది. సమంత కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన చిత్రానికి కనీస కలెక్షన్లు కూడా రాలేవు.

జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఓరామ్యాక్స్ సినిమాటిక్స్ వెల్లడి చేసింది.

ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో 

ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం 

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

17 Apr 2023

నాని

రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా 

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల దగ్గర తన సత్తా చాటుతోంది.

నాని 30 హీరోయిన్ కు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్?

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమాను ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని రీతిలో చూపించడానికి సుకుమార్ చాల గట్టిగా పనిచేస్తున్నాడని అంటున్నారు.

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.

పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో: జైలు నుండి తప్పించుకున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 నుండి ఒక చిన్నపాటి వీడియో రిలీజైంది. 20సెకన్లు ఉన్న ఈ వీడియోలో, జైల్ లోంచి అల్లు అర్జున్ తప్పించుకున్నట్లు, పోలీసులు పుష్ప కోసం వెతుకుతున్నట్లు చూపించారు.

సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో: పుష్ప గెటప్ తో దొరికేసిన బన్నీ?

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు ఇండియా మొత్తం మోగిపోయింది. ఐకాన్ స్టార్ రేంజ్ అమాంతం మారిపోయింది. అందుకే పుష్ప 2 కోసం జనాలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కొడుకు అయాన్ బర్త్ డే సందర్భంగా క్యూట్ ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కొడుకు అయాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు.

పుష్ప 2: డిజిటల్ రైట్స్ కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్, కుదిరితే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పుష్ప సినిమా పాటలు, మాటలు, డాన్సులు.. అన్నీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్

గంగోత్రి సినిమాతో తెలుగు సినిమాకు హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా, 2003 మార్చ్ 28వ తేదీన రిలీజైంది.

పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ

పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది. అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఊగిపోయే అప్డేట్ ఇవ్వడానికి మైత్రీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

18 Mar 2023

సినిమా

ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా చేసిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుడు సినిమా రిలీజ్ వరకూ, హీరోయిన్ ఫోటోలు బయటపెట్టకుండా అందరికీ సర్పైజ్ చేసారు.

పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్, తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన తర్వాతి చిత్రానికి 120కోట్లు అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియస్ సినిమాస్ థియేటర్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏఏఏ పేరుతో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ ను ప్రారంభించనున్నారు.

అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అవును, ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది.

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

14 Feb 2023

సినిమా

అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ పుష్ప సినిమాతో అమాంతం పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు మొత్తం ఇండియాలోనే పాపులర్ పర్సన్ అయ్యారు అల్లు అర్జున్.