తమన్నా: వార్తలు

30 Apr 2024

కన్నప్ప

Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా

ఐపీఎల్ (IPL) కాపీరైట్ కేసులో హీరోయిన్ తమన్నా భాటియా (Thamanna )సోమవారం మహారాష్ట్ర సైబర్ పోలీస్ (Ciber Police)కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు.

26 Apr 2024

సినిమా

Odela 2: ఓదెలా 2 రెండో షెడ్యూల్‌లో జాయిన్అయ్యిన 'తమన్నా' 

2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ఒదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తున్న 'ఓదెల 2' చిత్రం ను కాశీలో ప్రకటించారు మేకర్స్.

Tamannaah Bhatia: తమన్నా భాటియాకు సైబర్ సెల్ సమన్లు.. ఎందుకంటే?   

అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ కేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది.

01 Mar 2024

సినిమా

Odela 2: క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చివరిసారిగా బాంద్రా (మలయాళం)భోళా శంకర్(తెలుగు)లో కనిపించింది.

Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 33 ఏళ్ల ఈ హాట్ స్టార్, ముడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది.

భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది.

అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్ 

గతకొన్ని రోజులుగా తమన్నా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం, ఆమె నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లే.

లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్ 

నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ మంచి హిట్ అందుకుంది. కామంతో రగిలే మనుషులు, బంధాలను లస్ట్ స్టోరీస్ లో చూపించారు. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 వచ్చేస్తోంది.