NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 
    మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల

    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 20, 2023
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది.

    ఈ నేపథ్యంలో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. తాజాగా మూడవ పాట ప్రోమోను ఈరోజే రిలీజ్ చేశారు.

    మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, తమన్నా స్టెప్పులు వేస్తున్నారు. ఈ పాటను మంచుకొండల్లో, అందమైన లోకేషన్లలో చిత్రీకరించినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

    Details

    క్యాచీ ట్యూన్ తో సాగిపోయే పాట 

    ఈ ప్రోమోలో, చిరంజీవి తమన్నా వేసిన స్టెప్పులు చాలా స్టైలిష్ గా ఉన్నాయి. మహతి స్వర సాగర్ అందించిన ట్యూన్ కూడా క్యాచీగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించగా, మహతి స్వర సాగర్, విజయ్ ప్రకాష్, సంజయ్ మల్కాంజే పాడారు.

    పూర్తి పాటను రేపు సాయంత్రం 4:05 గంటలకు రివీల్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.

    ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం సినిమాకు రీమేక్ గా భోళాశంకర్ తెరకెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల 

    WWM😍 Mega🌟@KChiruTweets ❤️‍🔥#MilkyBeauty 🤍
    Full Lyrical Tomorrow at 4:05 PM 💥@SagarMahati thumping musical 🥁

    Sung by #MahathiSwaraSagar @rvijayprakash @SanjanaKalmanje

    Lyrics by @ramjowrites
    Choreography by @Sekharmasteroff #BholaaShankar#BholaaShankarOnAug11 pic.twitter.com/GmXInK0byN

    — AK Entertainments (@AKentsOfficial) July 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    భోళాశంకర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    భోళాశంకర్

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  చిరంజీవి
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  చిరంజీవి
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి
    షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిరంజీవి

    తెలుగు సినిమా

    హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్  నాని
    లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్  సమంత
    మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?  సినిమా
    ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్  సినిమా

    సినిమా

    తెలుగు, తమిళంలో మహావీరుడు షోస్ క్యాన్సిల్: అసలేం జరిగిందంటే?  సినిమా రిలీజ్
    శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే?  సినిమా రిలీజ్
    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే?  పవన్ కళ్యాణ్
    అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ హీరోయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025