భోళాశంకర్: వార్తలు

ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

18 Aug 2023

సినిమా

భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి? 

మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విడుదలైన భోళాశంకర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పటి ప్రేక్షకులను ఆకర్షించలేదు.

డబ్బింగ్ పనుల్లో బోళా శంకర్ బిజీబిజీ.. హిందీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా

తెలుగులో భోళా శంకర్ కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే? 

నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు

భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా? 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైంది. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమా ప్రీమియర్లు ఆల్రెడీ పడిపోయాయి.

భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్ 

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే 

వారం వారం థియేటర్లలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద దర్శనమిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే.

01 Aug 2023

సినిమా

భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్ 

చిరంజీవి హీరోగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మణిశర్మ కొడుకు మ్యూజిక్ తో చిరంజీవి సినిమా వస్తోంది. అదే భోళాశంకర్.

భోళాశంకర్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరంజీవి మాస్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమా నుండి ఈరోజు ట్రైలర్ రిలీజైంది.

రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే? 

చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.

భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది.

భోళాశంకర్ సినిమాలో తెలంగాణ ఫేమస్ ఫోక్ సాంగ్: ఇప్పుడే రిలీజ్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇంతకుముందు జామ్ జామ్ జజ్జనక పాట రిలీజైంది. డప్పేసుకో, దరువేసుకో, వవ్వారే అదిరే పాటేస్కో అంటూ సాగే ఈ పాట, ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలోని 'జామ్ జామ్ జజ్జనకా తెల్లార్లు ఆడుదాం తైతక్క' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.

హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా పనులన్నింటినీ పూర్తి చేసారు. డబ్బింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసి అమెరికా పయనమయ్యారు.

చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా, ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ టీజర్ కూడా రిలీజైంది.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను డైరెక్టర్ ట్విట్టర్‌ వేదికగా ట్వీట్ చేశారు.

భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్? 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి 

భోళాశంకర్ సినిమా నుండి రిలీజైన మొదటి పాట భోళా మ్యానియాకు అభిమానులు స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. లూప్ లో పెట్టుకుని భోళా మ్యానియా పాటకు చిందులేస్తున్నారు.

భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్ 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి ఇటీవల భోళా మానియా అనే పాట రిలీజ్ అయ్యింది.