NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు 
    తదుపరి వార్తా కథనం
    చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు 
    ఆగస్టు 18న రిలీజ్ కానున్న ఆదికేశవ

    చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 07, 2023
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా, ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ టీజర్ కూడా రిలీజైంది.

    అయితే భోళాశంకర్ సినిమా వచ్చిన వారం రోజుల తర్వాత మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

    ఆదికేశవ చిత్రాన్ని ఆగస్టు 18వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

    భోళాశంకర్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటువైపేమో ఉప్పెన తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా చిత్రాలతో డిజాస్టర్లు అందుకున్నాడు వైష్ణవ్ తేజ్.

    Details

    ఆదికేశవతో హిట్టు కొట్టాలని చూస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ 

    పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఆదికేశవ చిత్ర ఫలితం కీలకం కానుంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని పంజా వైష్ణవ్ భావిస్తున్నాడు. ఆదికేశవ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది.

    శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

    ఇక భోళాశంకర్ విషయానికి వస్తే, ఇందులో తమన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    చిరంజీవి
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలుగు సినిమా

    బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్  బ్రో
    కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ  టీజర్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  ట్విట్టర్ రివ్యూ
    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    సినిమా రిలీజ్

    ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా?  తెలుగు సినిమా
    హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే?  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  నాగ చైతన్య

    సినిమా

    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సింపుల్ గా జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్: మొదటి పాట విడుదల  తెలుగు సినిమా
    అల్లరి నరేష్ 62వ సినిమా: మూర్ఖత్వం బోర్డర్ దాటితే ఎలా ఉంటుందో చూపించబోతున్న నరేష్  తెలుగు సినిమా
    నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే?  నిఖిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025