NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే 
    తదుపరి వార్తా కథనం
    ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే 
    ఈ వారం విడుదల అవుతున్న సినిమాలు

    ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 07, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వారం వారం థియేటర్లలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద దర్శనమిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే.

    భోళాశంకర్:

    వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి నుండి వస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించింది. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది.

    జైలర్:

    రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    మోహన్ లాల్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా, ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    Details

    పెద్ద సినిమాల నడుమ చిన్న సినిమా 

    ఉస్తాద్:

    శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఫణిదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 12న రిలీజ్ అవుతుంది.

    ఓ మై గాడ్ 2:

    ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 11న విడుదలవుతుంది.

    గదార్ 2:

    2001లో విడుదలైన గదార్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించారు. ఆగస్టు 11న విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా
    భోళాశంకర్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సినిమా రిలీజ్

    పెదకాపు 1 టీజర్: ఊరి రాజకీయాలతో ఆసక్తి రేపుతున్న శ్రీకాంత్ అడ్డాల  టీజర్
    ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..! సినిమా
    Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు  టాలీవుడ్
    మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?  తెలుగు సినిమా

    సినిమా

    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  జవాన్
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ  భగవంత్ కేసరి
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  గాండీవధారి అర్జున
    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న

    తెలుగు సినిమా

    ఆర్జీవీ బంపర్ ఆఫర్: రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్; ఇలా అప్లై చేసుకోండి  సినిమా
    కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్  సినిమా
    ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్  భోళాశంకర్

    భోళాశంకర్

    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  చిరంజీవి
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  చిరంజీవి
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి
    షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'భోళా శంకర్‌'.. ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025