కోనసీమ: వార్తలు
Konaseema: కోనసీమ గోదావరి తీరాన సంక్రాంతి సంబరాలు.. ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్ పడవ పోటీలు..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'సర్ ఆర్థర్‌కాటన్ గోదావరి ట్రోఫీ' సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా కొనసాగాయి.
Yanam: సంక్రాంతి వేడుకలకు సిద్ధమైన ఎస్.యానాం బీచ్
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్.యానాం బీచ్ ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి వేడుకలతో కళకళలాడనుంది.
Konaseema : ఆకాశం నుంచి గోదావరి అందాలు.. సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ అవకాశం
ఈ సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.
Sankranthi: కోనసీమ గోదావరిలో సంక్రాంతి పండుగ సంబరం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు.. 3 రోజుల పాటు వివిధ పోటీల నిర్వహణ
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగలలో ఒకటి అయిన సంక్రాంతి, ఈసారి కోనసీమకు ముందే వచ్చిందన్నట్లు గోదావరి తీరం పులకించింది.
Konaseema: ఇరుసుమండ బ్లోఅవుట్‌పై కేంద్ర డీజీఎంఎస్ విచారణ ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటనపై విచారణలు ప్రారంభమయ్యాయి.
Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు
కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.
ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి బ్లోఅవుట్.. కోనసీమ జిల్లా కలెక్టర్ వెల్లడి
కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.
ONGC Gas Leak: ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్.. స్థానికుల్లో ఆందోళన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.
Coconut price: కొబ్బరి ధర మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు
కోనసీమలో గత మూడు నెలలుగా పచ్చికొబ్బరికాయల ధరలు పెరుగుతుండటం, అలాగే కాయలు శుభ్రపడి కురిడీగా మారిన వాటికి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్న అంశాల నేపథ్యంలో రైతులు, వ్యాపారులు పెద్ద మొత్తంలో కొబ్బరికాయలను సేకరిస్తున్నారు.
Agriculture: కుంభమేళా ఎఫెక్టు.. కొనసీమ కొబ్బరికి రెట్టింపు డిమాండ్!
కోనసీమ కొబ్బరికి ఈ సారి రెండు విధాలా కలిసొచ్చాయి. గతంలో ధరలు ఉన్నప్పుడు దిగుబడి తక్కువగా ఉండేది. దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మకాలు నామమాత్రంగా ఉండేవి.
Konaseema: ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ బోటింగ్ పోటీలు
పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి
భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.
AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
Road Accident: అమలాపురంలో ఆటో, లారీ ఢీ.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌లో రోడ్డు ప్రమాదం నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Constable turns hero: ఏడుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. ఆదివారం నీటిలో మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ హీరోగా మారాడు.
#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.
కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా?
పూతరేకులు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లోని ఆత్రేయపురం. పూతరేకులకు ఆత్రేయపురం వరల్డ్ ఫేమస్ అని చెప్పాలి.
సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు.