భోగి: వార్తలు

Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం.

Bhogi Mantalu: భోగి మంటల వెనక శాస్త్రీయ కారణాలు.. అవి ఎలా పనిచేస్తాయంటే?

భోగి మంటలు వేయడం అనేది సంప్రదాయంలో భాగంగా రావడంతో పాటు, దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.

13 Jan 2025

కోనసీమ

Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి

భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.

జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్ 

భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.

Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు మామూలుగా లేవుగా! 

Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. సంబరాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ఇప్పటికే కుటుంబం అంతా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు వెళ్లింది.

Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్ 

Sankranthi- Bhogi: గతేడాది భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.