తదుపరి వార్తా కథనం

Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్
వ్రాసిన వారు
Stalin
Jan 14, 2024
09:04 am
ఈ వార్తాకథనం ఏంటి
Sankranthi- Bhogi: గతేడాది భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈసారి కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు.
ఎమ్మెల్యేగా గెలిచన ఏడాది నుంచి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆధ్వర్యంలోనే వేడుకలను జరుగుతున్నాయి.
అయితే గతేడాది లాగే, ఈ సారి కూడా భోగి వేడుకల్లో అంబటి రాంబాబు డ్యాన్స్‌తో దుమ్ముదులిపారు.
మాస్ పాటకు డ్యాన్స్ చేస్తూ.. అక్కడున్న రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, యూత్‌ను ఉర్రూతలూగించారు.
ఇప్పుడు అంబటి రాంబాబు వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డ్యాన్స్ చేస్తున్న అంబటి రాంబాబు
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024