భారత జట్టు: వార్తలు

IND vs NZ: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.

Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ 

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఘనంగా ప్రారంభమైంది.

Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.

IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

20 Feb 2025

క్రీడలు

IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా..పూర్తి జట్టు ఇదే!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది.

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతుంది. ప్రతి మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజు ఉంటుంది.

IND vs ENG: క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

U19 Womens T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది.

IND vs ENG: భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 పోరులో బోణీ ఎవరిదో?

భారత్‌, ఇంగ్లండ్‌, మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఇవాళ్టి ప్రారంభమవుతోంది.

IND vs ENG: భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు

టెస్టు సిరీస్‌లలో వరుస వైఫల్యాల తర్వాత, భారత జట్టు, ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

Team India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు.

ICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

మహిళల క్రికెట్‌ జట్టులో మరో ప్రధాన టోర్నమెంట్‌ ఆరంభం కానుంది.

Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

IND vs AUS: సిడ్నీ టెస్టులో ఆసీస్ జట్టు 181 పరుగులకే ఆలౌట్

సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో ఆసీస్ జట్టు 181 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా, ఆసీస్ 4 పరుగుల వెనుకంజలో ఉంది.

AUS vs IND: మెల్‌బోర్న్ టెస్టులో టెయిలెండర్ల అడ్డుకట్ట.. ఆసీస్ స్కోరు 228/9

ఆస్ట్రేలియా టెయిలెండర్లు భారత బౌలర్లకు సవాల్ విసిరారు. నాథన్ లైయన్ (41*) మరియు స్కాట్ బోలాండ్ (10*) మధ్య పదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం ఏర్పడింది.

Robin Utappa: 'నేను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయలేదు'.. పీఎఫ్ కేసుపై రాబిన్ ఉతప్ప వివరణ

భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

U19: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్

భారత జట్టు అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఆసియా టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి విజయాన్ని అందుకుంది.

Mohammed Shami: మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్? ఫిట్‌నెస్‌పై సందేహాలు!

భారత క్రికెట్ జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది.

05 Dec 2024

క్రీడలు

Mens Junior Hockey Championship: పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌   భారత్ కైవసం  

పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది.

Ashish Nehra: బుమ్రా వేలంలోకి వచ్చి ఉంటే.. ఎన్ని కోట్లు ఉన్నా సరిపోవు.. నెహ్రా

భారత జట్టు స్టార్ పేసర్‌ జస్పిత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్‌ ఆశిష్ నెహ్రా ప్రశంసలు వర్షం కురిపించాడు.

BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడినట్లు తెలిసింది.

13 Nov 2024

బీసీసీఐ

BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వాకా స్టేడియం వేదికగా ప్రాక్టీస్‌ సెషన్‌ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాక్టీస్‌ను అభిమానులకు అనుమతించలేదు.

Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు లభించాయి.

SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం

భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!

భారత జట్టు సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ను ఘనంగా ఓడించి, వరుసగా 18వ సిరీస్‌ను గెలుచుకుంది.

ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి

భారత మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పాకిస్థాన్‌పై గెలుపుతో కోలుకున్న భారత జట్టు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?

ఆసియా కప్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది.

India Foot Ball : 2023లో భారత ఫుట్‌బాల్ విజయాలివే.. కానీ FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్'కు కష్టమే 

భారతదేశం ఫుట్‌బాల్ జట్టు 2023 ఏడాదిలో ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మేరకు బ్లూ టైగర్స్ ఎక్కువగా విజయాన్ని అందుకున్నారు.

ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్  

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రింకూ ఆడుతున్నాడు.

WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 

అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది.

WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే 

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.

01 Jul 2023

బీసీసీఐ

భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 

భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది.

గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు.

ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ

టీమిండియా ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా మళ్లీ మైదానంలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ఆడటానికి సిద్ధమయ్యాడు.

గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమై చాలా నెలలు అవుతోంది. సెప్టెంబర్ 2022లో ఆసియా కప్ భాగంగా జడేజా మోకాలికి గాయమైంది. దీంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈలోపు రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరుపున ఆడటానికి జడేజా చైన్నై వచ్చాడు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చరిత్రను తిరగరాశాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో 21 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

టాప్ 4లోకి విరాట్ కోహ్లీ, టాప్ 3లోకి సిరాజ్

ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు సాధించారు. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల గ్యాప్‌లో మూడు సెంచరీలతో దుమ్మురేపాడు.

మళ్లీ సెంచరీ, తగ్గేదేలా అంటున్న సర్ఫరాజ్ ఖాన్

గత కొన్నెళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న భారత్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్‌ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

మునుపటి
తరువాత