LOADING...

కరుణ్ నాయర్: వార్తలు

22 Jul 2025
క్రీడలు

Karun Nair: రాహుల్, గిల్‌కు ఇచ్చినట్లే కరుణ్ నాయర్‌కు మరింత సమయం ఇవ్వాలి

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనకబడిన తరుణంలో, బ్యాటర్ కరుణ్ నాయర్‌ ప్రదర్శనపై తీవ్ర చర్చ జరుగుతోంది.

16 Jul 2025
క్రీడలు

IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. సుదర్శన్‌కు గ్రీన్ సిగ్నల్?

8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి టీం ఇండియాలోకి అడుగుపెట్టిన కరుణ్ నాయర్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశను మిగిల్చాడు.

Karun Nair: లార్డ్స్ టెస్ట్‌ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?

లార్డ్స్ వేదికగా కీలక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చవిచూసింది.

Virat - KL Rahul: గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల నుంచి విరాట్, కేఎల్ రాహుల్ దూరం

జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

17 Jan 2025
క్రీడలు

Karun Nair: రికార్డులతో హోరెత్తిస్తోన్న కరుణ్ నాయర్‌.. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?

ఎనిమిదేళ్ల క్రితం భారత క్రికెట్లో అతడి ఇన్నింగ్స్ ఒక సంచలనం! కారణం, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలిగింది అతడే.