న్యూజిలాండ్: వార్తలు
IND T20 Records: టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డు.. 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో ప్రత్యేక రికార్డును సాధించింది.
IND vs NZ: తొలి టీ20 మ్యాచ్ లో కివీస్ పై 48 రన్స్ తో టీమిండియా గెలుపు
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రభంజనంలా దూసుకెళ్లి భారీ విజయాన్ని అందుకుంది.
IND vs NZ: నాగ్‌పూర్ వేదికగా సూర్య అరుదైన ఘనత.. 100 టీ20 మ్యాచ్‌లు పూర్తి
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
Mohammad Kaif: విరాట్ కోహ్లీకి దేశవాళీ అవసరం లేదు,వన్డేలోనే అద్భుత ఫామ్: మహ్మద్ కైఫ్
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
IND vs NZ 1st T20: ఓపెనర్‌గా శాంసన్, రింకూ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా XI ఇదే!
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
IND Vs NZ: ఈ బంతికి ఏమైంది?.. భారత్ బౌలింగ్ వైఫల్యంపై ప్రశ్నలు!
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ భారత జట్టు బౌలింగ్‌లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.
IND vs NZ: లక్ష్య చేధనలో భారత్ ఆలౌట్.. సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
IND vs NZ: శతకాలతో చెలరేగిన మిచెల్-ఫిలిప్స్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన జరిగింది.
IND vs NZ 3rd ODI: నేడు న్యూజిలాండ్ తో మూడో వన్డే.. పరుగుల వరద ఖాయమా..?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. నేడు ఇందౌర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో సిరీస్ విజేతను నిర్ణయించే కీలక మూడో వన్డే జరుగుతుంది.
IND vs NZ: న్యూజిలాండ్ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసింది : సునీల్ గావస్కర్
రాజ్‌కోట్‌లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Washington Sundar: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కూ ఆ ఆల్‌రౌండర్ దూరం
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో గాయం తగిలింది.
INDvsNZ: రాజ్ కోట్ వన్'డేలో.. ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.
INDvsNZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ లక్ష్యం ఎంతంటే?
భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పంత్ దూరం.. అతని స్థానంలో ఎవరంటే..?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (IND vs NZ) కోసం భారత జట్టు పూర్తి సిద్ధంగా ఉంది. అయితే ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను (Rishabh Pant) అనారోగ్య కారణాలతో సిరీస్ నుంచి తప్పించారు.
ICC Mens T20 World Cup: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్
టీ20 వరల్డ్ కప్-2026కు సంబంధించి న్యూజిలాండ్ జట్టు అధికారికంగా ప్రకటించారు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఆ ప్లేయర్‌కి ఛాన్స్
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు చోటు దక్కింది.
Rishabh Pant: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు నేడే భారత జట్టు ప్రకటన.. పంత్ ఎంపికపై ఉత్కంఠ!
పొట్టి ప్రపంచకప్ కోసం పూర్తిగా టీ20 లయలోకి వెళ్లే ముందు, భారత జట్టు చివరిసారిగా ఓ వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ఎంపిక చేయనున్నారు.
New Zealand: న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఉత్సాహంగా మొదలయ్యాయి.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డేకు విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు
న్యూజిలాండ్ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి.
Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ వీడ్కోలు
న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్!
న్యూజిలాండ్ జట్టు జనవరి 11 నుంచి భారత్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.
IND vs NZ : కేన్ లేని టూర్.. కెప్టెన్ మార్పుతో భారత్‌లో అడుగుపెడుతున్నకివీస్ !
వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్లను ప్రకటించింది.
Winston Peters: న్యూజిలాండ్‌లో FTAపై ఆ దేశ విదేశాంగ మంత్రి తిరుగుబాటు
భారత్,న్యూజిలాండ్ మధ్య ఇటీవల సంతకం అయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ ప్రభుత్వంలోనే వివాదాలు వెల్లువెత్తుతున్నాయి.
New Zealand: భారత్‌లో వీసా సర్వీస్ ఫీజులు పెంచిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ వీసా దరఖాస్తుదారులకు సంబంధించిన సర్వీస్ ఫీజులు పెరగనున్నాయి.
Kane Williamson Record: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ఘనత.. క్రికెట్ చరిత్రలో నూతన రికార్డు
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన టెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా తర్వాత మరో జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్‌కు అడుగుపెట్టింది. అదే దక్షిణాఫ్రికా.
Ross Taylor: రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. ఈసారి ఆ జట్టు తరఫున!
న్యూజిలాండ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మళ్లీ బ్యాట్ పట్టబోతున్నారు.
Gisborne: విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా?
రన్‌వేపై కొద్దిగా నీళ్లు పడినా విమానం ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అధికారులు తిరస్కరిస్తారు.
Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది.
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈరోజు ఉదయం భూమి కంపించిందని సమాచారం.
IND vs NZ: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ ఓడిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
IND vs NZ:న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. టీమ్‌ఇండియాలో కీలక మార్పు?
దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ కోసం భారత జట్టు సిద్ధమైంది.
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌లో సిద్ధమవుతున్నాయి.
Matt Henry: గాయంతో బాధపడుతున్న కివీస్ పేస్ బౌలర్.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు మ్యాట్ హెన్రీ డౌటే
న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడే అవకాశంపై సందేహాలు నెలకొన్నాయి.
NZ vs SA: సౌతాఫ్రికాపై గెలుపు.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది. సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాంట్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్ ప్రత్యర్థి తేలేదీ నేడే!
భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Virat Kohli: న్యూజిలాండ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. సచిన్‌ను అధిగమించే దిశగా విరాట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.
New Zealand: సిబ్బంది భుజంపై చేయి.. న్యూజిలాండ్ మంత్రి రాజీనామా..!
న్యూజిలాండ్ నేత ఆండ్రూ బేలీ (Andrew Bayly) తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Champions Trophy: సెన్సేషనల్ ఫామ్‌లో న్యూజిలాండ్.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందా?
న్యూజిలాండ్ క్రికెట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Newzealand: న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన న్యూజిలాండ్
కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచమంతా ఉత్సాహంగా సిద్ధమైంది. మన దేశంలో కూడా ఇదే ఉల్లాస వాతావరణం నెలకొంది.
New Zealand: తీవ్ర ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ .. 1991 స్థాయిలో దిగజారింది
న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024 సెప్టెంబర్ త్రైమాసికానికి దేశ జీడీపీ 1.2 శాతానికి పడిపోయింది.
Michelle Santner: న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ (వన్డే, టీ20) ఫార్మాట్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
NZ vs IND: కివీస్ చరిత్రాత్మక విజయం.. 423 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం
న్యూజిలాండ్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మూడో టెస్టులో 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Doug Bracewell: కొకైన్ పరీక్షలో బ్రేస్‌వెల్‌కు పాజిటివ్.. నెల రోజుల పాటు నిషేధం
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ తన కెరీర్‌లో మరో వివాదంలో చిక్కుకున్నాడు.