పీయూష్ గోయెల్: వార్తలు
Trade deal: భారత గార్మెంట్లకు అమెరికా మార్కెట్‌లో ఊరట.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్‌ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సవరించిన నేపథ్యంలో, న్యూఢిల్లీకి మరిన్ని రాయితీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Rolls-Royce: భారత్‌లో రోల్స్ రాయిస్ భారీ ప్రణాళికలు.. వెల్లడించిన సీఈఓ తూఫాన్ ఎర్గిన్‌బిల్గిచ్
మనదేశంలో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తామని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంస్థ రోల్స్ రాయిస్ ప్రకటించింది.
Bharat Band: భారత్ బంద్.. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు పలు రంగాలకు చెందిన 30 కోట్లకుపైగా కార్మికులు మద్దతుగా నిలుస్తున్నారు.
Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు
భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.
Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
India-US trade deal: వచ్చే వారంలో సంయుక్త ప్రకటన,మార్చిలో లీగల్ అగ్రిమెంట్
భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది.
Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్ గోయెల్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
Australia: ECTA ఒప్పందం కింద 2026 జనవరి నుంచి భారత ఎగుమతులపై ఆస్ట్రేలియా టారిఫ్‌లు రద్దు
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది.
Piyush Goyal: మా ఆఫర్లతో సంతోషంగా ఉంటే.. యూఎస్ ట్రేడ్ డీల్‌పై సంతకం చేయాలి: పీయూష్ గోయల్
భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి.
Piyush Goyal: 'శుభవార్త వింటారు'.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్
భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
Piyush Goyal: క్రిప్టోపై కేంద్రం కీలక ప్రకటన.. ఆర్‌బీఐ గ్యారెంటీతో త్వరలో డిజిటల్ కరెన్సీ!
దేశంలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
India-US: వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ
భారత్, అమెరికాలకు మేలు చేసేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.
Piyush Goyal: 2025 నవంబర్ నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : పియూష్ గోయల్
మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి.ఈ క్రమంలో,రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సిద్దం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Nara Lokesh: జీడిపప్పు,మిరప,మామిడి బోర్డులు ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రత్యేక పంటల అభివృద్ధి కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను అభ్యర్థించారు.
Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే: పియూష్ గోయల్
లండన్‌లో నిర్వహించిన 'ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరం'కి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్,ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కృత్రిమ మేధస్సు (AI) సంబంధిత విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించబోతున్నట్లు చేసిన ప్రకటనకు సంబంధించి భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు.
India-US: భారత్,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు
భారత్,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.
Piyush Goyal on tariffs: పరస్పర సుంకాల అంశాన్ని భారత్ జాగ్రత్తగా హ్యండిల్ చేస్తోంది: పియూష్ గోయెల్
అమెరికా విధించిన సుంకాల విషయంలో భారత్ ఎంతో తెలివిగా స్పందించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
Piyush Goyal: అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి: పీయూష్ గోయెల్
చైనా అన్యాయ వాణిజ్య విధానాల ద్వారా తన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు.
Piyush Goyal:చిప్స్,ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోకూడదు..భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన పియూష్ గోయల్ .. స్పందించిన క్విక్ కామర్స్ సంస్థలు
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ భారత స్టార్టప్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Piyush Goyal: త్వరలో ప్రారంభంకానున్న భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. ఎజెండా ఏంటంటే..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై పరస్పర సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తామని ఇటీవల చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే.
Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్
డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు.
Piyush Goyal: మేకిన్ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
భారతదేశం అమలుచేస్తున్న 'మే కిన్ ఇండియా' కార్యక్రమం అమలు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Maharashtra: మహారాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ మార్పు పై పీయూష్ గోయల్ వివరణ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహారాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ మార్పుపై వచ్చిన పుకార్లను కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు పీయూష్ గోయల్ కొట్టిపారేశారు.
Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన'స్టాక్ మార్కెట్ స్కామ్' ఆరోపణలపై భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గురువారం ఎదురుదెబ్బ తగిలింది.
Tesla : భారత్‌లోకి టెస్లా.. పీయూష్ గోయల్‌తో మస్క్ భేటీ ఎప్పుడో తెలుసా
భారతదేశంలోకి ప్రవేశించేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా భారత్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారం అందించారు.
సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనున్న భారత్
పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనుంది.