అజిత్ దోవల్: వార్తలు
13 Sep 2024
వ్లాదిమిర్ పుతిన్Ajit Doval Vladimir Putin: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. యుద్ధం ఆగుతుందా?
BRICS జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.
13 Jul 2024
భారతదేశంNSA Doval: సుల్లివన్‌తో దోవల్ ఫోన్ సంభాషణ.. ప్రపంచ సవాళ్లపై చర్చ
జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ శుక్రవారం తన అమెరికా కౌంటర్ జేక్ సుల్లివన్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు.