ఏలూరు: వార్తలు

ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ మధ్య గత కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే.

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో బాధితురాలు నరకయాతన అనుభవించింది. బాధిత మహిళ కడుపులోనే ఆపరేషన్ చేసిన కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు.

స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి

స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి పేర్నీ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ కు పిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

21 Apr 2023

అమెరికా

అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.