NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం
    తదుపరి వార్తా కథనం
    ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం
    ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతోన్న వివాదం

    ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 14, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ మధ్య గత కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే.

    కృష్ణ జిల్లాలో పేర్నీ నాని వర్సెస్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మళ్లీ ఏలూరు కలెక్టర్ డుమ్మా కొట్టారు.

    గతంలో కూడా కలెక్టర్ రాకపోవడంతో ధర్నా చేస్తామని గతంలో పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ఈ సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా అంటూ కలెక్టర్ పై పేర్ని నానిపై ధ్వజమెత్తారు.

    వ్యవసాయ మండలి సమావేశం పెట్టుకోమని సీఎంవో కార్యాలయం చెప్పిందని అనడం చాలా విచిత్రంగా ఉందన్నారు.

    Details

    గతంలో కూడా ఇలాంటి పరిణామం 

    ఒకవేళ అత్యవసరమైతే నిన్న రాత్రే వ్యవసాయ మండలి సమావేశం పెట్టుకోవచ్చు కాదా అని కలెక్టర్‌ను మాజీ మంత్రి ప్రశ్నించాడు.

    గత నెల జూలైలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో ఈ వ్యవహారంపై సీఎస్ జవహర్ రెడ్డిని పేర్ని నాని కలిశారు.

    ఆ సమయంలో ఏలూరు కలెక్టర్ వెంకటేష్, తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి నానితో వివాదం గురించి మాట్లాడారు.

    ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళుతుందో వేచి చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేర్ని వెంకటరామయ్య/నాని
    ఏలూరు

    తాజా

    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి

    పేర్ని వెంకటరామయ్య/నాని

    జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని ఏలూరు

    ఏలూరు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు తాజా వార్తలు
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి  అమెరికా
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025