పశ్చిమ గోదావరి జిల్లా: వార్తలు

Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.

Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.

ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు ఓవృద్ధుడు, అతడి కుమార్తెపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా ఓ యువతిని బలవంతంగా లేవదీసుకెళ్లాడు.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.