మహ్మద్ షమీ: వార్తలు

IPL 2023: పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ షమీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు.