Page Loader
Mohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

Mohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమిండియా నవంబర్ 22 నుంచి ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలిసింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని, అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నట్లు ఓ జాతీయ స్పష్టం చేసింది. ఇక షమీ కోలుకునేందుకు 6నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపింది.