ఆస్ట్రేలియా: వార్తలు
Australia sea lions: ఆస్ట్రేలియాలో సీ లయన్స్‌తో ఈత.. జీవితంలో మర్చిపోలేని సాహసం!
వైల్డ్ సీ లయన్స్ (wild sea lions) తో కలిసి ఈత కొట్టే అద్భుతమైన అనుభూతిని మీరు ఆస్ట్రేలియాలో మాత్రమే పొందగలరు.
Australia railway travel: కొండలు, సముద్రాలు, పచ్చని లోయలు.. ఆస్ట్రేలియాలో ఈ రైలు ప్రయాణాలు సూపర్!
ఆస్ట్రేలియా విశాలమైన ప్రాంతాలను దాని అందమైన రైలు ప్రయాణాల ద్వారా చక్కగా చూడవచ్చు.
Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాల తిరస్కరణ పెరుగుదల.. భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాల తిరస్కరణలు పెరిగాయి.
Australia: సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు
ఆన్‌లైన్‌లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Great Ocean Road Cycling: ఆస్ట్రేలియా గ్రేట్ ఓషన్ రోడ్‌పై సైక్లింగ్.. అడ్వెంచర్ లవర్స్ తప్పక ట్రై చేయాల్సిన రైడ్!
గ్రేట్ ఓషన్ రోడ్డులో సైకిల్ తొక్కడం అనేది మరే సాహసంతోనూ పోల్చలేని అనుభవం. ఆస్ట్రేలియాలోని ఈ ప్రసిద్ధ మార్గం (రూట్) దాని అద్భుతమైన సముద్రతీర దృశ్యాలకు, అలాగే సవాలుతో కూడిన భూభాగానికి పేరు పొందింది.
Marnus Labuschagne: మార్నస్ లాబుషేన్‌కు ఆసీస్ జట్టులో నో ప్లేస్.. అసలు కారణం ఇదే!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ల కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో అతడికి చోటు దక్కలేదు.
Anaya Bangar: అవగాహనతో మాట్లాడాలి.. కాప్ వ్యాఖ్యలకు అనయ బంగర్ కౌంటర్
క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అనుమతితో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) ఆడేందుకు అనయ బంగర్ సిద్ధమవుతోంది.
Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సూక్ష్మ ఇంజెక్షన్లతో సరికొత్త టెక్నాలజీ
భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని.
IND vs AUS: భారత అండర్-19 జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు
ఆస్ట్రేలియా యువ జట్టుతో భారత్‌లో జరగనున్న సిరీస్‌కు బీసీసీఐ భారత అండర్-19 జట్టును ప్రకటించింది.
Shoriful Islam History: 140 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 38.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.
Mitchell Starc: మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్
మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
WTC Table: అప్‌డేటెడ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. అగ్రస్థానంలో ఆసీస్.. భారత్‌కు కలిసొచ్చిన బంగ్లా ఓటమి
బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా (AUS vs BAN).. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలోనూ దూసుకెళ్లింది.
AUS vs BAN: బంగ్లాపై ఇన్నింగ్స్ తేడాతో విజయం.. ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్
గాయపడిన సింహంలా ఆస్ట్రేలియా (AUS vs BAN) బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది.
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు శనివారం మెకేలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అరేనాలో ప్రారంభమైంది.
Tanzid Tamim: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర.. తంజిద్ తమీమ్ అద్భుత సెంచరీ
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇవాళ ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తంజిద్ హసన్ అరుదైన ఘనత సాధించాడు.
Australia: సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం.. బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డు బ్రేక్!
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Taskin ahmed: ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబోయ్.. గ్రీన్ వికెట్ తర్వాత టాస్కిన్ డ్యాన్స్ వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ అదరగొట్టాడు.
Australia: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఫుల్‌స్ట్రెంగ్త్ జట్టు.. తుది జట్టులో ఎవరెవరంటే?
బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తుది జట్టును ప్రకటించాడు.
Australia: ఆసీస్ మహిళా క్రికెట్‌లో కలకలం.. వైస్ కెప్టెన్ గార్డనర్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Mitchell Starc: కపిల్ దేవ్ రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో స్టార్క్.. ఆస్ట్రేలియా పేసర్ సంచలన ఘనతకు చేరువ!
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ టెస్టు వికెట్ల రికార్డుకు చేరువ కావడంపై ఆనందం వ్యక్తం చేశాడు.
Australian species at risk: H5N1 వైరస్ విజృంభణ.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్ ఇప్పుడు ఆస్ట్రేలియా జీవవైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
Sydney: 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. రూ.19 లక్షల జరిమానా!
ఆస్ట్రేలియాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుమారు 150 ఏళ్ల క్రితం గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన ఓ పుస్తకాన్ని ఒక పాఠకుడి వారసుడు తాజాగా తిరిగి గ్రంథాలయానికి అప్పగించాడు. ఈ సంఘటన అక్కడ ఆసక్తికరంగా మారింది.
Australia: 2027 వరల్డ్‌కప్ ఫార్మాట్‌పై అసంతృప్తి.. ఐసీసీకి ఆస్ట్రేలియా కీలక సూచన!
రాబోయే 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం జట్ల పరిమాణాన్ని (స్క్వాడ్ సైజ్) పెంచాలని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఐసీసీకి సూచించారు.
Qantas: 24 గంటలు 23 నిమిషాల నిరంతర ప్రయాణం.. చరిత్ర సృష్టించిన క్వాంటాస్ విమానం
24 గంటలకు పైగా నిరంతరాయంగా ప్రయాణించి వాణిజ్య విమానయాన చరిత్రలో క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
Travis Head: విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై తొలిసారి స్పందించాడు.
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్.. కోర్టులో నేరం అంగీకారం
ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడిగా నిలిచాడు.
Bondi Beach Shooting: బాండీ బీచ్ కాల్పుల్లో ప్రాణాలు కాపాడిన హైదరాబాదీకి.. ఆస్ట్రేలియా అరుదైన గౌరవం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో హైదరాబాద్ పేరు కూడా చర్చనీయాంశమైంది.
Prefab: నిర్మాణ రంగంలో ప్రీఫ్యాబ్ టెక్నాలజీ.. రెండు నెలల్లోనే ఇంటి నిర్మాణం!
ఇల్లు నిర్మించాలంటే ఇప్పటికీ చాలామందికి ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో సాంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలనే అభిప్రాయం ఉంటుంది.
UK: పూర్తి నిషేధం కాదు.. రాత్రివేళ సోషల్ మీడియాపై బ్రిటన్ కఠిన పరిమితులు
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
BBL: బీబీఎల్ 2026-27 షెడ్యూల్ విడుదల.. చెన్నైలో ప్రారంభ మ్యాచ్, కొత్త రూల్స్ అమలు
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ విదేశీ ఫ్రాంచైజీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించారు.
PM Modi: భారత ఇంధన రంగానికి ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా.. వ్యూహాత్మక భద్రతపై భారత్ కీలక ఒప్పందాలు
భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి.
China: అణ్వస్త్ర రహిత ప్రాంతంలో చైనా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. పలు దేశాల ఆందోళన
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్ర రహిత మండలంలో చైనా సోమవారం అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
Australia: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి మరో నిదర్శనం.. ఏడో టీ20 ప్రపంచకప్ సొంతం
ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లలో ఒత్తిడి మొదలవుతుంది.
PM Modi 3 Nation Tour: నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. భారత్‌కు ఎందుకు కీలకం?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జులై 6) నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Women's T20 World Cup: అందలాన ఆసీస్.. ఏడోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా చరిత్ర
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Narendra Modi: విదేశీ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్నారు.
Yamaha YZF-R2 : KTM RC 200కు గట్టి పోటీ.. ఆగస్టులో మార్కెట్‌లోకి రానున్న యమహా YZF-R2..
యమహా తన స్పోర్ట్స్ బైక్ శ్రేణిని మరింత బలోపేతం చేసే దిశగా YZF-R2 మోడల్‌ను ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Swiatek: స్వైటెక్ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌పై కన్నేసిన పోలాండ్‌కు చెందిన మూడో సీడ్ ఇగా స్వైటెక్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది.
Womens T20 World Cup: Womens T20 World Cup: ఫైనల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాతో ఆఖరిపోరుకు రెడీ
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
Serena Williams:ఓటమితో ముగిసిన సెరెనా పునరాగమనం.. ప్రెస్ మీట్‌కు హాజరుకాకపోవడంతో విమర్శలు
టెన్నిస్ ప్రపంచంలో అగ్రస్థానాన్ని అలంకరించిన సెరెనా విలియమ్స్ దాదాపు నాలుగు సంవత్సరాల విరామం అనంతరం మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టింది.
Amazon: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు లేకుండా చూడాలంటే అదనపు రుసుము వసూలు..అమెజాన్‌పై కేసు
ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టి, వాటిని తొలగించాలంటే వినియోగదారుల నుంచి అదనపు చార్జీ వసూలు చేసిన వ్యవహారంపై ఆస్ట్రేలియాలో అమెజాన్ న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటోంది.