ఆస్ట్రేలియా: వార్తలు
Steve Smith: టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరిన స్టీవ్ స్మిత్.. 15వ బ్యాటర్‌గా రికార్డు
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు.
Border - Gavaskar Trophy: "మనస్తాపం చెందిన సునీల్ గవాస్కర్": క్రికెట్ ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ క్లార్క్ విమర్శలు
పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1 తేడాతో భారత్‌పై ఆసీస్ విజయం సాధించింది.
IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
సిడ్నీ టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా 3-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరుగుతోంది.
BGT 2024-25: ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. జట్టులోకి వరల్డ్‌కప్ విన్నర్.. బ్యూ వెబ్‌స్టర్
ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
AUS vs IND: ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లెమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఒత్తిడి ఏర్పడింది.
AUS vs IND: మెల్‌బోర్న్ టెస్టులో టెయిలెండర్ల అడ్డుకట్ట.. ఆసీస్ స్కోరు 228/9
ఆస్ట్రేలియా టెయిలెండర్లు భారత బౌలర్లకు సవాల్ విసిరారు. నాథన్ లైయన్ (41*) మరియు స్కాట్ బోలాండ్ (10*) మధ్య పదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం ఏర్పడింది.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టులో ఖలిస్థానీ మద్దతుదారుల కలకలం
మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఖలిస్థానీ అనుకూలవాదులు ఆందోళన చేపడటం కలకలం రేపింది.
IND Vs AUS: కోహ్లీ, కాన్‌స్టాస్ మధ్య వాగ్వాదం.. చర్యలు తీసుకోవాలని కోరిన పాంటింగ్, మైకెల్ వాన్
బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ క్రికెటర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
AUS vs IND: బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.
INDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా అవకాశాలు ఎలా ఉంటాయనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
IND vs AUS: డ్రాగా ముగిసిన గబ్బా టెస్టు
గబ్బాలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs AUS: భారీ ఆధిక్యానికి వర్షం అడ్డంకి.. ఆసీస్ వ్యూహాలకు ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి భారత్‌కు సవాలుగా నిలిచే లక్ష్యం నిర్దేశించాలనుకుంది.
IND vs AUS: ఫాలో ఆన్ ముప్పును దాటించిన బుమ్రా-ఆకాశ్ దీప్ జోడీ
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కీలక పరిస్థితుల్లో భారత టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*) ఆకాశ్ దీప్ (27*) అద్భుత ప్రదర్శన కనబరిచి, 'ఫాలో ఆన్' ముప్పును తప్పించారు.
IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక ఆటగాడికి గాయం
బ్రిస్బేన్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
#newsbytesexplainer : భారత్ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్ అంటే ఏమిటి?
ఫాలో ఆన్, గతంలో ఇది తరచూ వినబడే మాటగా ఉండేది.
AUS vs IND: వరుసగా ట్రావిడ్ హెడ్ రెండో సెంచరీ.. ఆసీస్ స్కోరు 234/3
భారత్‌తో జరుగుతున్న గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా అడుతున్నారు.
IND vs AUS: గబ్బా టెస్ట్ కోసం ప్లేయింగ్ XI ప్రకటించిన ఆస్ట్రేలియా .. వికెట్ల వీరుడు వచ్చేశాడు
క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది.
IND vs AUS: బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!
భారత జట్టుకు గబ్బా మైదానంలో మరోసారి పేస్ బౌలింగ్‌కు పెద్ద సవాలు ఎదురుకానుంది.
WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.
AUS vs IND: గబ్బా పిచ్ రిపోర్ట్.. మూడో టెస్టు కోసం క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ గబ్బా మైదానంలో జరుగనుంది.
Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన మహ్మద్ షమీ.. ఆ టోర్నీలో బ్యాటర్‌గా రాణించిన పేసర్!
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడు.
WTC Points Table: అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి చెందింది.
IND Vs AUS: టీమిండియా ఘోర పరాజయం
ఆడిలైట్ డే-నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
AUS vs IND: మళ్లీ పతనమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.
PMXI vs IND: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై టీమిండియా ఘన విజయం
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ వార్మప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Australia: మస్క్ vs ఆస్ట్రేలియా ప్రభుత్వం.. సోషల్ మీడియా నిషేధంపై వివాదం
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.
Anthony Albanese : యాషెస్‌ను తలదన్నేలా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ : ఆస్ట్రేలియా ప్రధాని
ఆసీస్ ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కలుసుకుని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
IND vs AUS: ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
Phillip Hughes: మైదానంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్లు.. ఫిలిప్ హ్యూస్ నుండి వసీమ్ రజా వరకు!
క్రికెట్ ప్రపంచంలో కొన్ని భయంకరమైన ఘటనలు క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోవు.
AUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో టీమిండియా చారిత్రాత్మక విజయంతో శుభారంభం చేసింది.
IND Vs AUS: జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. 104 పరుగులకు ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించారు.
IND vs AUS: కంగారూలనూ కంగారెత్తించిన పరుగుల వీరులు వీరే..!
ఎప్పుడైనా, ఎక్కడైనా ఆస్ట్రేలియా జట్టు ఆట సాధారణంగా ఉండదు.అదీ సొంతగడ్డపైన సిరీస్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడం ఆజట్టుకు మహా సరదా
IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25, నవంబర్ 22న ప్రారంభం కానుంది.
Virat Kohli: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ అదరగొట్టే అవకాశం : గావస్కర్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది.
AUS vs IND: విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడం ప్రమాదకరం.. ఆస్ట్రేలియాకు గ్లెన్ మెక్‌గ్రాత్ సూచన
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ కోసం సిద్ధమవుతోంది.
AUS vs IND: నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీ
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో జరగబోయే 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం తమ జట్టును ప్రకటించింది.
AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన
భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.