NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / #newsbytesexplainer : భారత్‌ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్‌ అంటే ఏమిటి?
    తదుపరి వార్తా కథనం
    #newsbytesexplainer : భారత్‌ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్‌ అంటే ఏమిటి?
    భారత్‌ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్‌ అంటే ఏమిటి?

    #newsbytesexplainer : భారత్‌ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్‌ అంటే ఏమిటి?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 17, 2024
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫాలో ఆన్‌, గతంలో ఇది తరచూ వినబడే మాటగా ఉండేది.

    అయితే ఇప్పటి వరకు టెస్టుల్లో ఎక్కువ దూకుడు ఉన్న టీమ్‌లతో ఈ పరిస్థితి తక్కువగా ఎదురవుతుంది. ప్రస్తుతం భారత్‌ ఫాలో ఆన్ ఎదుర్కొనే అవకాశం ఉంది.

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

    ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన నేపథ్యంలో, భారత్‌కు ఫాలో ఆన్‌ తప్పించుకోవడానికి 246 పరుగులు చేయడం అవసరం.

    ఒకవేళ ఫాలో ఆన్‌ ఆడాల్సి వస్తే, ఆసీస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

    Details

    మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు 'ఫాలో ఆన్' వర్తింపు

    ఎంసీసీ చట్టం ప్రకారం, 'ఫాలో ఆన్‌' నిబంధనలో స్పష్టత ఉంది.

    ప్రారంభ బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే ఫాలో ఆన్‌పై నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

    ఉదాహరణగా ఆస్ట్రేలియా 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు సాధించకపోతే, ఫాలో ఆన్‌ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.

    కానీ రెండో ఇన్నింగ్స్ కోసం భారత్‌ను ఆహ్వానించాలా లేదా, అన్నది ఆస్ట్రేలియాపై ఆధారపడి ఉంటుంది.

    అయితే ఆస్ట్రేలియా తమ బౌలర్ల సిద్ధత, పిచ్ పరిస్థితులను బట్టి, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆడించే నిర్ణయం తీసుకోవచ్చు.

    Details

    200 పరుగుల లోపే ఆలౌటైతే భారత్ ఓటమి

    ఈ నిర్ణయం తీసుకుంటే, భారత్‌ 200 పరుగులలోనే ఆలౌట్ అయితే, ఇన్నింగ్స్‌ తేడాతో ఆసీస్‌ విజయం సాధిస్తుంది.

    అయితే భారత్‌ 246 పరుగుల కంటే ఎక్కువ చేసినప్పుడు, ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది.

    అప్పుడు భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఆసీస్‌ బౌలర్లు ఆటపై ప్రభావం చూపి, ఆట ముగిసేంతవరకూ ఫలితాన్ని ఎంచుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    ఆస్ట్రేలియా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    టీమిండియా

    Indian Cricketers Private Jet: సొంత జెట్​లు ఉన్న టీంఇండియా క్రికెటర్లు వీళ్ళే..!  క్రీడలు
    SA vs IND: దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు? దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన హర్థిక్ పాండ్యా
    Sanju Samson: సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించే అవకాశం.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా మారే అవకాశాలు! సంజు శాంసన్

    ఆస్ట్రేలియా

    Australia: సోషల్ మీడియా వినియోగం కోసం కనీస వయస్సు చట్టాన్ని అమలు చేయనున్న ఆస్ట్రేలియా  అంతర్జాతీయం
    Travis Head: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్! ఇంగ్లండ్
    Most Consecutive Test Wins: టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన అగ్రశ్రేణి జట్లు క్రికెట్
    Travis Head: భారత్‌ నా ఫేవరెట్‌ కాదు.. కానీ సిరీస్‌ కోసం శ్రమిస్తున్నా : ట్రావిస్ హెడ్  క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025