ఆస్ట్రేలియా: వార్తలు

Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే

మాంచెస్టర్ లో బుధవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు.

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. మాంచెస్టర్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం

నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుంది. అయితే తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తెలిపింది.

అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అధిగమించిన ఎల్లీస్ పెర్రీ

ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లలో ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌ మైదానంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న  ప్రయాణికుడు

ఎయిర్ ఇండియా అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థకు చెందిన ఫ్లైట్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జులై 9న జరగ్గా ఆలస్యంగా బయటకు వచ్చింది.

మొదటి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా మహిళలు

బ్రిస్టల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దుమ్ములేపాడు.

ఆసీస్ కీపర్‌పై అభిమానుల అగ్రహం.. స్టేడియంలోకి రాగానే!

యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు మరోసారి ఆస్ట్రేలియా ప్లేయర్లపై విరుచుకుపడ్డారు. హెడింగ్లే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఎవరెస్టు.. అరుదైన మైలురాయిని చేరుకున్న ఆసీస్ బ్యాటర్!

టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డులతో పాటు ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ఆసీస్ స్టార్ స్టీవన్ స్మిత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన అలిస్సా హీలీ 

ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్ అలిస్సా హీలీ టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఈ ఘనతను సాధించింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు

యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్

లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది.

ఆస్ట్రేలియన్ రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు; 55గంటల 26నిమిషాల లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్

ఆస్ట్రేలియాకు చెందిన మారియో బెక్స్ అనే రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

325 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం

యాషెస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానంలో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును ఇంగ్లాండ్ మూడో రోజు కొనసాగించలేకపోయింది.

టెస్టు క్రికెట్ రారాజు స్టీవన్ స్మిత్.. మరో రికార్డు సొంతం

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ సాధించిన రికార్డు ప్రధానమైనది.

చిరకాలం గుర్తిండిపోయే రికార్డుకు చేరువలో నాథన్ లియోన్

యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నేడు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

Womens Ashes Series : యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏకైక మహిళల టెస్టు రసవత్తరంగా సాగింది.

టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!

యాషెస్ సిరీస్ 2023 మొదటి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది.

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్

యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడి ఇంగ్లండ్ పై విజయం సాధించింది. 'బజ్‌బాల్' అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ కు ఆసీస్ చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది.

స్టీవ్ స్మిత్‌ను దారుణంగా ఎక్కిరించిన ఇంగ్లండ్ అభిమానులు

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జబాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను దారుణంగా అవమానించారు.

టెస్టుల్లో సెహ్వాగ్ రికార్డును అధిగమించిన డేవిడ్ వార్నర్ 

బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 4వరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా 273 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 281 పరుగులు అవసరమయ్యాయి.

యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సిరీస్ మళ్లీ వచ్చేసింది.

13 Jun 2023

ఐసీసీ

ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్ అంటూ ఆస్ట్రేలియాకు కితాబిచ్చిన ఐసీసీ

లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులివే..!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ ఫైనల్లో మొదటి రోజు నుంచి ఆసీస్ అధిపత్యం ప్రదర్శించింది.

అరుదైన రికార్డు చేరువలో నాథన్ లియాన్.. డబ్య్లూటీసీ ఫైనల్లో సాధించగలడా..? 

మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథల్ లియాన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.

అతడు మా జట్టులో కీలకమైన ఆటగాడు.. ఆసీస్ ప్రధాన కోచ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈ తరుణంలో ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్ మూడ్రోజుల్లో ముగియనుంది.

ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధానికి విశేష ఆదరణ లభిస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది.

ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్

యాషెస్ సిరీస్ 2023 జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వర్సస్ ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు 

సిడ్నీలో నిర్వహించనున్న క్వాడ్ సమ్మిట్ రద్దు అయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అలాగే క్వాడ్ నాయకుల తదుపరి చర్చలు జపాన్‌లో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.

WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది.

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు పెద్దమొత్తంలో వేతనాలు

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారులుగా రికార్డుకెక్కన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ మధ్య నూతనంగా ఐదేళ్ల ఒప్పందం కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారుల వేతనాలు 53 మిలియన్ల వరకు పెరగనున్నాయి.

టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్‌‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.

భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం

చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. అయితే నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి.

భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా

భారత్ పై వన్డే సిరీస్ నెగ్గాక సెలబ్రేషన్ సమయంలో వార్నర్ పుష్ప పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే చైన్నైలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.