NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!
    తదుపరి వార్తా కథనం
    టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!
    నెంబర్ వన్ స్థానానికి చేరువలో ఆస్ట్రేలియా

    టెస్టుల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంకు కోల్పోయిన టీమిండియా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 21, 2023
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాషెస్ సిరీస్ 2023 మొదటి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది.

    టెస్టు ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం భారత్ 121 పాయింట్ల పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 116 పాయింట్లతో రెండో స్థానంతో నిలిచింది.

    ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో అదనంగా పాయింట్లు వచ్చి చేరనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాను ఆస్ట్రేలియా అధిగమించే ఛాన్స్ ఉంది.

    అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మాత్రం ఇంకా టెస్టు ర్యాంకింగ్స్ ను అప్ డేట్ చేయలేదు.

    Details

    డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానం

    ఐసీసీ చివరగా మే3న టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

    ఐసీసీ ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేస్తే ఆస్ట్రేలియా మొదటి స్థానానికి ఎగబాకే ఛాన్స్ ఉంది. దీంతో టీమిండియా రెండో స్థానానికి దిగజారనుంది.

    ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఐదు రోజులు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. కీలక సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ దూరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..! డేవిడ్ వార్నర్
    మేజర్ లీగ్ క్రికెట్ ఆడనున్న స్టీవెన్ స్మిత్ స్టీవన్ స్మిత్
    మాక్స్‌వెల్, మార్ష్ వచ్చేశాడు, టీమిండియాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక క్రికెట్

    క్రికెట్

    VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు పాకిస్థాన్
    WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరబ్ గంగూలీ గుస్సా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    WTC Final 2023 : కుప్పకూలిన టీమిండియా టాప్ అర్డర్.. ఇక అతడిపైనే ఆశలన్నీ! వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025