యాషెస్ సిరీస్: వార్తలు

16 Oct 2024

క్రీడలు

Aus vs Eng:యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్ 

ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తాజా ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది.

యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా సాగే క్రికెట్ సమరం యాషెస్ లోని ఐదో మ్యాచ్ ను ఇంగ్లీష్ జట్టు విజయంతో ముగించింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ 2023లో చివరి మ్యాచ్ సోమవారం ముగిసింది.

Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టడంతో ఆతిథ్య జట్టు 395 పరుగులకు ఆలౌటైంది.

Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ చివరి టెస్టు కెన్నింగ్ టన్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ సిరీస్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Ashes 2023 : హాఫ్ సెంచరీతో మెరిసిన మార్నస్ లాబుస్‌చాగ్నే

మాంచెస్టర్ లో బుధవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు.

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. మాంచెస్టర్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్

మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది జట్టును నేడు ప్రకటించింది.

మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జూలై 19న నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం

యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు

యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

యాషెస్‌ సిరీస్‌లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు మ్యాచును గెలిచింది. స్వదేశంలో బజ్‌బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను భయపెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు.

గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్

లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది.

యాషెస్ సిరీస్ : నాథన్ లియోన్ గాయంపై స్పందించిన స్టీవన్ స్మిత్

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Womens Ashes Series : యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏకైక మహిళల టెస్టు రసవత్తరంగా సాగింది.

ఆ విషయంలో వెనక్కి తగ్గం.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. జో రూట్ అద్భుతంగా ఆడుతున్న తొలి రోజునే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయమే ఇంగ్లండ్ జట్టు ఓటమికి కారణమని విమర్శలు వస్తున్నాయి.

21 Jun 2023

ఐసీసీ

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ.. పలు రికార్డులు బ్రేక్

యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్టులో ఆస్ట్రేలియా పోరాడి ఇంగ్లండ్ పై విజయం సాధించింది. 'బజ్‌బాల్' అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ కు ఆసీస్ చేతిలో కోలుకోలేని షాక్ తగిలింది.

యాషెస్ సిరీస్: ఉత్కంఠ పోరులో ఆసీస్‌దే విజయం

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. 281 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం

యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 5వ రోజు ఆటకు వర్షం ఆటంకం ఏర్పడింది. ఐదో రోజు ఫలితం కోసం వేచిచూస్తున్న ఆభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

జోరూట్ స్టంపౌట్ అయ్యాడు.. చరిత్రకెక్కాడు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ కొత్త చరిత్రను సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియానికి చేరాడు.

ఫీల్డర్లను సెట్ చేసి ఔట్ చేయడమంటే ఇదేనేమో.. బెన్ స్టోక్స్ అద్భుత కెప్టెన్సీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందరినీ అశ్చర్యపరుస్తోంది. తనదైన మార్కుతో ప్రత్యర్థులను బెన్ స్టోక్స్ ముప్పుతిప్పులు పెట్టాడు.

James Anderson: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయస్సులోనూ అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సిరీస్ మళ్లీ వచ్చేసింది.

యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..?

క్రికెట్ లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగిసింది. ఈ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి

ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు గుడ్ బై చెప్పిన అలీ.. మళ్లీ జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.