NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం
    తదుపరి వార్తా కథనం
    Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం
    దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

    Ashes Series : దంచికొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టడంతో ఆతిథ్య జట్టు 395 పరుగులకు ఆలౌటైంది.

    ఇక ఆస్ట్రేలియా ముందు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 389-9తో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు బ్యాటింగ్ దిగింది. ఆట ప్రారంభమైన కాసేపటికే చివరి వికెట్‌గా అండర్సన్(8) ఔట్ అయ్యాడు.

    ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండటంతో ఆసీస్ బ్యాటర్లు ఇంత పెద్ద లక్ష్యాన్ని చేధిస్తారో లేదో వేచి చూడాలి.

    ఆస్ట్రేలియా బౌలర్లలో మర్ఫీ, మిచెల్ స్టార్క్ నాలుగేసి వికెట్లు తీశారు.

    Embed

    395 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

    Australia need 384 runs to win the Ashes. Mitchell Starc and Todd Murphy shared eight wickets between them in the second innings. pic.twitter.com/4ZntX6QrQV— CricTracker (@Cricketracker) July 30, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాషెస్ సిరీస్
    ఇంగ్లండ్

    తాజా

    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్

    యాషెస్ సిరీస్

    ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి ఇంగ్లండ్
    Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే! ఆస్ట్రేలియా
    యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..? టీమిండియా
    యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!  ఆస్ట్రేలియా

    ఇంగ్లండ్

    ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్ క్రికెట్
    South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి క్రికెట్
    Eng vs Nz Test: కేన్ మామను తొమ్మిదోసారి ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్
    కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025