రవితేజ: వార్తలు

తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు 

రావణాసుర పరాజయం తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు . కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే.

టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 

కొత్త దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ ఇంతకుముందే విడుదలైంది. ఫస్ట్ లుక్ ని కేవలం పోస్టర్ తో సరిపెట్టకుండా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు.

టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు 

రావణాసుర ఫ్లాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 

సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కార్ నంబర్ల విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.

బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం 

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రావణాసుర చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్లర్ అంశాలతో సినిమాను నింపేసినప్పటికీ ప్రేక్షకులను థ్రిల్ చేయలేక బాక్సాఫీసు వద్ద తన ప్రభావాన్ని చూపించలేకపోతోంది.

మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ?

టాలీవుడ్, బాలీవుడ్ అనే గేట్లను ఎత్తేసి పాన్ ఇండియాను సృష్టించిన తెలుగు సినిమా నుండి వరుసగా పాన్ ఇండియా హీరోలు వస్తూనే ఉన్నారు. బాహుబలి వరకు ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరో.

రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా?

నటీనటులు: రవితేజ, సుశాంత్, మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ, దక్షా నగర్కార్, సంపత్ రాజ్, రావ్ రమేష్, జయరాం తదితరులు.

రావణాసుర ట్విట్టర్ రివ్యూ: సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వచ్చిన రావణాసుర చిత్రం ఈ రోజు రిలీజైంది. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు రవితేజ.

వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే

రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశాడు.

రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ

aఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలోకి వస్తుంది రావణాసుర చిత్రం. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని "ఏ" సర్టిఫికెట్ అందుకుంది.

రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర చిత్రం, ఏప్రిల్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం

రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర చిత్ర ట్రైలర్ వచ్చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకాత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్, మార్చ్ 28వ తేదీన సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.

దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు

నేచురల్ స్టార్ నాని, దసరా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇండియా మొత్తం దసరా ను ప్రమోట్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు.