Page Loader
Ravi Teja : హను-మాన్ మూవీలో రవితేజ్ వాయిస్.. సంక్రాంతి మూవీకి డబుల్ ట్రీట్!
హనుమాన్ మూవీలో రవితేజ్ వాయిస్.. సంక్రాంతి మూవీకి డబుల్ ట్రీట్!

Ravi Teja : హను-మాన్ మూవీలో రవితేజ్ వాయిస్.. సంక్రాంతి మూవీకి డబుల్ ట్రీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వస్తున్న మూవీ హను-మాన్(Hanuman). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి అప్డేట్స్ బయటికొచ్చాయి. దీంతో హనుమాన్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ని అందించింది. అదేంటంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) భాగం కానున్నాడు. అంటే ఆయన సినిమాలో కనిపించకపోయినా గొంతు వినపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్స్ ద్వారా ఆనౌన్స్ చేశారు. గతంలో రవితేజ మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సంక్రాంతికి రవితేజ 'ఈగల్' సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ