Page Loader
Mr Bachchan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజే
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజే

Mr Bachchan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజే

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ, హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ బచ్చన్‌' ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటించగా, జగపతిబాబు కీలకపాత్రలో కనిపించారు.