
రవితేజ సినిమాలో ఫేమస్ తమిళ దర్శకుడు.. చిరస్థాయిగా నిలిచే పాత్రలో సెల్వరాఘవన్
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రవితేజ 'డాన్ శీను'తో గోపిచంద్ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు.
ఆ తర్వాతే 'కిక్', 'మిరపకాయ్', 'ఆంజనేయులు' లాంటి క్రేజీ సినిమాలతో ఈ జోడి హిట్ కాంబోగా నిలిచింది.
రవితేజ, గోపీచంద్ కాంబోలో తాజాగా నాలుగో సినిమా రూపుదిద్దుకుంటోంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాకు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
రవితేజ కొత్త సినిమాలో ఓ ప్రధాన పాత్రకు తమిళ దర్శకుడిని ఎంపిక చేశారంట. 7/G బృందావన్ సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడైన సెల్వ రాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
రవితేజ, రష్మిక మందన్న జోడిగా సినిమా రాలేదని,ఈ దిశగా దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరోసారి క్రేజీ కాంబోలో సినిమా తీయనున్న గోపిచంద్ మలినేని
Totally excited to team up once more with the incredible, Mass Maharaja @RaviTeja_offl garu for our next #RT4GM 😍🎬
— Gopichandh Malineni (@megopichand) October 25, 2023
Grateful to our producers #NaveenYerneni garu and #RaviShankar garu of @MythriOfficial. ❤️
Get ready for another MASS FEAST 😎#RT4GMBlast 💥 pic.twitter.com/xnXxcucwTB
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెల్వ రాఘవన్ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోనుందన్న చిత్రబృందం
Welcoming the versatile @selvaraghavan on board for #RT4GM in a character which will be remembered for long ❤🔥#RT4GMBlast 💥
— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023
Stay tuned for more updates today!
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand pic.twitter.com/cc3k8Sn9cD