Page Loader
Mr Bachchan: ఇది కదా రవితేజ స్వాగ్ అంటే.. "మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్
ఇది కదా రవితేజ స్వాగ్ అంటే.. "మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్

Mr Bachchan: ఇది కదా రవితేజ స్వాగ్ అంటే.. "మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2024
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు మాస్ మహారాజ రవితేజ బర్త్ డే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా "మిస్టర్ బచ్చన్" నుంచి రవితేజ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ ఫస్ట్ లుక్ లో మాస్ మహారాజ్ లోని మార్క్ మాస్ స్వాగ్ తో పోస్టర్ దింపారు. ఈ పోస్టర్ తో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కలయికలో నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

"మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్