హరీష్ శంకర్: వార్తలు
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారైంది.
Ustaad Bhagat Singh: ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఊచకోత.. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్
కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Mr Bachchan : బాలీవుడ్ సినిమా రీమేక్‌లో మాస్ మహారాజా.. రవితేజ, హరీష్ శంకర్ జోడి అదుర్స్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనుంది.