LOADING...
Mass Jathara: రవితేజ స్టైలిష్ ఎంట్రీతో 'మాస్ జాతర' సూపర్ డూపర్ సాంగ్ విడుదల

Mass Jathara: రవితేజ స్టైలిష్ ఎంట్రీతో 'మాస్ జాతర' సూపర్ డూపర్ సాంగ్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రాబోతున్న తాజా చిత్రం 'మాస్ జాతర'లో ర‌వితేజ కథానాయ‌కుడిగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌మోష‌న్ల భాగంగా, చిత్ర యూనిట్ ఇటీవల సూపర్ డూపర్ హిట్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సొర్రాట్ పాడారు. సంగీతం కూడా భీమ్స్ సిసిరోలియోనే అందించారు. సంగీత ప్రియులను ఉర్రూతలూగించే ఈ గీతాన్ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.