Page Loader
Ravi Teja: 'మాస్ జాతర' సినిమాలో రవితేజ న్యూ లుక్.. గ్లింప్స్‌ మీరూ చూసేయండి

Ravi Teja: 'మాస్ జాతర' సినిమాలో రవితేజ న్యూ లుక్.. గ్లింప్స్‌ మీరూ చూసేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ జాతర' చిత్రంలో రవితేజ కొత్తగా మాస్ లుక్‌లో కనిపించి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. 'మనదే ఇదంతా' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రస్తుతం బాగా చర్చనీయాంశమైంది. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలో విడుదల కానుంది. 'మాస్ గ్లింప్స్' అభిమానులకు నచ్చడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.