టైగర్ నాగేశ్వర్ రావు: వార్తలు

17 Nov 2023

రవితేజ

Raviteja: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.

08 Nov 2023

ఓటిటి

Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' ఓటీటీ రిలీజ్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే స్ట్రీమింగ్

మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాధరణ పొందలేకపోయింది.

20 Oct 2023

సినిమా

టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: రవితేజ పాన్ ఇండియా సినిమా ఎలా ఉందంటే? 

మాస్ మహారాజా రవితేజ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ: రవితేజకు హిట్టు దొరికిందా? 

మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

13 Oct 2023

రవితేజ

టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లో రవితేజకు గాయాలు.. 12కుట్లతో రెండు రోజుల్లోనే షూటింగుకు వచ్చిన మాస్ మహారాజ 

రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్ర ప్రమోషన్లు జోరు మీద సాగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

11 Oct 2023

రవితేజ

టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు 

హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గతంలో చిట్ ఫండ్ వ్యాపారాలు, రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్: మాస్ అంశాలతో ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

02 Oct 2023

రవితేజ

రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్ 

మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

29 Sep 2023

సినిమా

టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

27 Sep 2023

రవితేజ

వేటకు సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వరరావు.. ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా

రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరావు సినిమాపై మేజర్‌ అప్‌డేట్‌ను చిత్ర బృందం అందించింది. ఈ మేరకు మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయనున్నామని ప్రకటించింది.

18 Sep 2023

రవితేజ

రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్ 

రావణాసుర తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రవితేజ వచ్చేస్తున్నారు.

08 Sep 2023

రవితేజ

టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్ట్ పురం ప్రజల నిరసన.. విజయవాడలో దీక్ష 

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాకు అనేక అడ్డంకులు తగులుతున్నాయి.

Ek Dum Ek Dum: రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి 'ఏక్ దమ్ ఏక్ దమ్' సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వర్ రావుపై భారీ అంచనాలు ఉన్నాయి.

04 Sep 2023

సినిమా

టైగర్‌ నాగేశ్వర రావు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌

రవితేజ హీరోగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఈ మేరకు మాస్ మహారాజా రవితేజ డ్యాన్సులతో అదరగొట్టారు.

01 Sep 2023

రవితేజ

టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు 

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

31 Aug 2023

రవితేజ

సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు: టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ పై ఏపీ హైకోర్టు ప్రశ్న 

మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా నుండి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం తెలియజేసింది.

28 Aug 2023

రవితేజ

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు నుంచి కీలక అప్డేట్.. హీరోయిన్ లుక్ సూపర్బ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరక్టర్ వంశీ దర్శకత్వంలో వస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 

మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయింది.

12 Aug 2023

రవితేజ

'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్ 

రవితేజ కెరీర్‌లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది 

రవితేజ కెరీర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా నెలకొంది.