NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది 
    తదుపరి వార్తా కథనం
    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది 
    విడుదల వాయిదాలో వాస్తవం లేదని తెలియజేసిన చిత్రబృందం

    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 01, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రవితేజ కెరీర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా నెలకొంది.

    టైగర్ నాగేశ్వర్ రావు గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతోంది.

    అయితే అక్టోబర్ 20వ తేదీన విడుదల కావాల్సిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా వాయిదా పడనుందని గత రెండు రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

    ఈ వార్తలకు చిత్రనిర్మాణ సంస్థ ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రచారంలో ఉన్నట్టుగా సినిమా విడుదల వాయిదా పడటం లేదనీ, ఆల్రెడీ వెల్లడించిన ప్రకారం అక్టోబర్ 20వ తేదీన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా విడుదలవుతుందని చిత్రబృందం వెల్లడించింది.

    Details

    గజదొంగ పాత్రలో రవితేజ 

    1970వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లోని స్టూవర్ట్ పురం గ్రామానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితకథతో ఈ సినిమా రూపొందుతోంది. టైగర్ నాగేశ్వర్ రావు పాత్రలో రవితేజ నటిస్తున్నారు.

    నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తున్నారు.

    రేణు దేశాయ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.

    టైగర్ నాగేశ్వర్ రావు తర్వాత రవితేజ నుండి ఈగిల్ అనే టైటిల్ తో సినిమా వస్తోంది. సంక్రాంతి కానుకగా ఈగిల్ రిలీజ్ అవుతుందని టాక్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలుగు సినిమా

    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ
    BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్  పవన్ కళ్యాణ్

    సినిమా రిలీజ్

    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్  పవన్ కళ్యాణ్
    భారీ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి వస్తున్న 'హనుమాన్': ప్రశాంత్ వర్మ నమ్మకం అదేనా?  తెలుగు సినిమా
    తొలిప్రేమ రీ రిలీజ్: థియేటర్లో పెద్ద గొడవ; స్క్రీన్ చించేసిన ఆకతాయిలు  సినిమా
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి

    సినిమా

    రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే?  రామ్ చరణ్
    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే  ఓటిటి
    మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా: ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పోస్టర్  వరుణ్ తేజ్
    సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025