మొబైల్: వార్తలు

Oppo Find X8: భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తాజాగా ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌లో రెండు కొత్త ప్రీమియం ఫోన్లను పరిచయం చేసింది.

Chakshu portal : చక్షు పోర్టల్ తో ఆర్థిక మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెర

ఆర్థిక మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే మొబైల్ నంబర్స్ ను ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది.

Xiaomi : హ్యాండ్‌సెట్ భాగాల తయారీ విభాగాలను భారత్ లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి 

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం, షియోమి, భారతదేశంలో తయారీ విభాగాలను ఏర్పాటు చేయడానికి భాగస్వాములతో చర్చలు జరుపుతున్నారు.

Mobile numbers block: 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా! 

ఆర్థికపరమైన మోసాల కేసులను నిరోధించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. 1.4లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది.

Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే 

ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోతోంది. సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది దెబ్బతీస్తోంది.

Suicide for mobile: ఫోన్ కోసం 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య 

మొబైల్‌లో నిరంతరం గేమ్‌లు ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Mobile users ID: మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం 

భారత ప్రభుత్వం త్వరలో మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ నంబర్‌ను అందించనుంది.