ఆధార్ కార్డ్: వార్తలు
18 Mar 2023
ప్రకటనUIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్
భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI పౌరులకు వివిధ రకాల ఆధార్‌లను జారీ చేస్తుంది. వారి అవసరం ప్రకారం, PVC కార్డ్, eAadhaar, mAadhaar లేదా ఆధార్ లెటర్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ గుర్తింపు రుజువుగా చెల్లుబాటు అవుతాయని UIDAI తెలిపింది.
16 Mar 2023
రాష్ట్రంAadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఆధార్ కార్డు వినియోగిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌ను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
14 Mar 2023
భారతదేశంఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి
భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేక ప్రయోజనాల కోసం అవసరమవుతుంది అందుకే దానిని పోగట్టుకోవడం లేదా కార్డ్ వివరాలను తెలియని వారికి ఇవ్వడం లాంటివి చేస్తే సమస్యలు వస్తాయి. కార్డ్ పోయినప్పుడు ఏదైనా UIDAI- నడుపుతున్న ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి, ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను నింపాలి.
07 Mar 2023
విలువవేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం
UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది.
16 Feb 2023
భారతదేశంఆధార్ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి
ఈ ఏడాది మార్చి 31లోపు పాన్ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022తో ముగిసింది, కానీ ప్రభుత్వం దానిని రూ.1000 అపరాధ రుసుముతో పొడిగించింది.