Loading...

బ్యాంక్: వార్తలు

01 Oct 2026
• బిజినెస్

Five-day banking week: బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా? వైరల్ గెజిట్‌పై కేంద్రం కీలక క్లారిటీ

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇకపై ప్రతి శనివారం సెలవు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఓ గెజిట్ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది.

29 Sep 2026
• బిజినెస్

Bank FD rules: బ్యాంకు దివాలా తీస్తే మీ డబ్బు ఏమవుతుంది? రూ.5 లక్షల బీమా రూల్‌ ఇదే..

బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేయడం తమ డబ్బును భద్రంగా ఉంచుకునేందుకు మంచి మార్గమని చాలామంది భావిస్తుంటారు.

28 Sep 2026
• బిజినెస్

Bank Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు

బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన మూడు రోజుల సమ్మె వాయిదా పడింది.

26 Sep 2026
• బిజినెస్

Bank Strike India: బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులపై ప్రభావమెంత? కీలక వివరాలు ఇవే!

భారత్‌లోని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది.

23 Sep 2026
• బిజినెస్

Bank Strike: బ్యాంకు సమ్మె ఎఫెక్ట్‌.. ఆదివారం బ్యాంకులు తెరిచేలా కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు సేవల్లో అంతరాయం తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నాయి.

04 Sep 2026
• బిజినెస్

Loan Settlements: రుణం చెల్లించలేకపోతున్నారా? బ్యాంకులు సెటిల్‌మెంట్‌కు ఎందుకు అంగీకరిస్తాయి.. క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఇదే!

రుణగ్రహీత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, తీసుకున్న రుణానికి సంబంధించిన మొత్తం బకాయిని చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు.. బ్యాంక్ లేదా రుణదాత కొంత మొత్తాన్ని మాఫీ చేసేందుకు అంగీకరించే అవకాశం ఉంటుంది.

02 Sep 2026
• బిజినెస్

ATM Charges Hike: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీలు పెంపు.. ఫ్రీ లిమిట్ తగ్గింపు

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు సంబంధించి ఏటీఎం ఛార్జీల్లో కీలక మార్పులు చేసింది.

24 Aug 2026
• బిజినెస్

New Cheque Book Rules: జనవరి 1 నుంచి కొత్త చెక్ రూల్స్.. పాత చెక్‌లతో చెల్లింపులు కష్టమే

బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్న ఖాతాదారులు తమ చెక్ బుక్‌లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

31 Jul 2026
• బిజినెస్

RBI: బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక వెసులుబాటు కల్పించింది.

28 Jul 2026
• ఇన్ఫోసిస్

Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం దాదాపు స్థిరంగానే ముగిసినా, చివరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

27 Jul 2026
• టెక్నాలజీ

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్ కలకలం.. 1TB రహస్య సమాచారం డార్క్ వెబ్‌లో..

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) భారీ సైబర్ దాడికి గురైనట్లు వార్తలు వెలువడ్డాయి.

25 Jul 2026
• బిజినెస్

Customer ID: బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లకు ఒకటే కస్టమర్ ఐడీ.. త్వరలో కొత్త KYC 2.0

దేశంలోని బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వినియోగదారులకు ఒకే కస్టమర్ ఐడీ (Customer ID)ను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

22 Jul 2026
• బిజినెస్

Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 9 రోజుల సెలవులు.. తేదీల వారీగా పూర్తి జాబితా

ప్రభుత్వ సెలవులు, జాతీయ పండుగలు, వారాంతాల కారణంగా ప్రతి నెలా బ్యాంకులకు నిర్దిష్ట రోజుల పాటు సెలవులు ఉంటాయి.

18 Jul 2026
• బిజినెస్

Bank Q1 results: పీఎన్‌బీ ట్రిపుల్ ధమాకా.. తొలి త్రైమాసికంలో మూడింతల లాభం.. యాక్సిస్, కోటక్ కూడా అదుర్స్!

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి.

11 Jul 2026
• బిజినెస్

Bank Deposits: 15 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు.. బ్యాంకింగ్ రంగంలో భారీ వృద్ధి: ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి గణనీయంగా నమోదైంది.

UAE: రెండు నెలల క్రితమే ఖాతా ఓపెన్ చేశాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల లక్కీ డ్రా విజేత!

అబుదాబిలో నివసిస్తున్న భారతీయ మూలాల వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది.

12 Jun 2026
• బిజినెస్

Money Management: ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs పీపీఎఫ్ .. వీటిలో మిమ్మల్ని కాపాడేది ఏది?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (పీపీఎఫ్‌లు) భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండు పెట్టుబడి మార్గాలు.

12 Jun 2026
• యూపీఐ

Bank Account: ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీ వెనుక అసలు కారణం ఇదే..!

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

10 Jun 2026
• బిజినెస్

ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడతాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

23 May 2026
• బిజినెస్

NBFCs: బ్యాంకులకు గట్టి పోటీగా NBFCలు.. AIతో రుణాల వ్యవస్థలో విప్లవం

భారత్‌లో గత పదేళ్లుగా NBFCల ప్రయాణాన్ని గమనించిన వారికి ఈ రంగంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

12 May 2026
• బిజినెస్

Canara Bank: కెనరా బ్యాంకు నాలుగో త్రైమాసిక లాభం తగ్గుదల.. వార్షిక లాభంలో 12.7 శాతం వృద్ధి

ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో తగ్గుదల నమోదు చేసింది.

08 May 2026
• బిజినెస్

Interest Rate Cuts: వడ్డీ కోతల లాభం సగం మాత్రమే.. రుణగ్రహీతలు ఏం చేయాలి?

నేటి పరిస్థితుల్లో బ్యాంకు రుణం తీసుకోవడం మధ్యతరగతి జీవితంలో సాధారణ విషయంగా మారింది.

05 May 2026
• బిజినెస్

Banking Rules: తరచూ ఉద్యోగ మార్పులు.. పర్సనల్ లోన్‌పై ప్రభావం ఎంత..? బ్యాంకుల రూల్స్ ఇవే!

అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్ లోన్‌లపై ఆధారపడుతున్నారు.

Scam: AI చాట్‌బాట్ సబ్‌స్క్రిప్షన్లలో కొత్త మోసం? యూజర్ల అకౌంట్ల నుంచి అనధికారిక గిఫ్ట్ కార్డ్ ఛార్జీలు!,

AI చాట్‌బాట్ సబ్‌స్క్రిప్షన్లతో సంబంధం ఉన్న అనుకోని ఛార్జీల కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. డిజిటల్ సేవల ద్వారా జరుగుతున్న కొత్త రకం ఆర్థిక మోసంగా ఇది వెలుగులోకి వస్తోంది.

30 Apr 2026
• బిజినెస్

Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు.. మంచి స్టైపెండ్‌తో 1865 పోస్టులు!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,865 పోస్టులను భర్తీ చేయనుంది.

28 Apr 2026
• బిజినెస్

Bank Account Holder: అకౌంట్ హోల్డర్, నామినీ ఇద్దరూ లేకపోతే… బ్యాంక్ డబ్బు ఎవరిది?

బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన డబ్బు విషయంలో చాలా మందికి ఉండే ప్రధాన సందేహం—ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ చెందుతుంది? దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ చట్టాలు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయి.

28 Apr 2026
• బిజినెస్

Customers Bank: కస్టమర్స్ బ్యాంకులో సంచలనం.. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో కొత్త దశ!

కంపెనీల ఆర్థిక ఫలితాల కాల్స్ (Earnings Calls)లో సీఈఓ స్వరం అంటే ఇప్పటివరకు నమ్మకం, స్పష్టతకు ప్రతీకగా భావించేవారు.

26 Apr 2026
• బిజినెస్

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,632 కోట్లు.. స్వల్ప వృద్ధి నమోదు

ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది.

23 Apr 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ టోల్‌ వసూళ్లు ప్రారంభం

హర్మూజ్‌ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ తొలిసారిగా రుసుము వసూలు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

23 Apr 2026
• బిజినెస్

Mutual Fund: నెలకు రూ.1000 ఖర్చుతో కోటీశ్వరులు అవ్వండిలా..బెనిఫిట్స్ ఇవే

సాధారణంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే చాలా మందికి పరాగ్ పారిఖ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఫండ్స్ గుర్తుకు వస్తాయి.

19 Apr 2026
• బిజినెస్

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. రూ.14,755 కోట్ల నికర లాభం నమోదు

ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2025-26) జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.

09 Apr 2026
• ఆసియా

Indian Growth: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. భారత్‌కు హెచ్చరిక.. షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్

2026-27 ఆర్థిక సంవత్సరం (FY27)లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

08 Apr 2026
• బిజినెస్

Home Loan Interest Rates: రూ.75 లక్షల వరకు గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.

05 Apr 2026
• బిజినెస్

FD returns : సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తున్న బెస్ట్ బ్యాంకులివే!

భారత దేశంలో పొదుపు దారుల కోసం ముఖ్యంగా స్థిరమైన ఆదాయం కోరే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) అనేది దశాబ్దాలుగా విశ్వసనీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

04 Apr 2026
• బిజినెస్

Form 121: ఫారం 121 గురించి తెలుసా? ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు ఇవే

మీరు ఎప్పుడైనా బ్యాంక్‌కు వెళ్లి, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీపై టీడీఎస్ (TDS) కట్ కాకుండా ఉండేందుకు ఫారం 15G లేదా ఫారం 15H సమర్పించి ఉంటే, ఇక అలాంటి ఫారాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అందుబాటులో ఉండవు.

31 Mar 2026
• బిజినెస్

Bank Holidays: ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవులివే.. మొత్తం 14 రోజులు హాలిడేస్

ఏప్రిల్ నెలలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం, పండుగల కారణంగా బ్యాంకులు కొన్ని రోజుల పాటు మూతబడతాయి.

30 Mar 2026
• బిజినెస్

E Cheques: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. త్వరలో 'ఈ-చెక్కులు' ప్రవేశం

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలపరచడం, భద్రతను పెంచడం లక్ష్యంగా భారత రిజర్వ్ బ్యాంక్ 'పేమెంట్స్ విజన్ 2028' పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.

22 Mar 2026
• బిజినెస్

Banks: బ్యాంక్‌ అకౌంట్‌లు వాడని వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా నష్టపోయే అవకాశం!

ఈరోజుల్లో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటం సహజం.

14 Mar 2026
• భారతదేశం

Central Bank of India Recruitment : బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం

ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో నిపుణులైన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది.

03 Mar 2026
• బిజినెస్

Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే యాక్టివేట్!

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తుంటాయి. అకస్మాత్తుగా డబ్బులు విత్‌డ్రా కావడం లేదని, అకౌంట్‌ హోల్డ్‌లో పడిపోయిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

24 Feb 2026
• బిజినెస్

IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ మోసం కేసులో ట్విస్ట్‌.. 24 గంటల్లోనే రూ.556 కోట్లు రికవరీ

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు చండీగఢ్‌ శాఖలో జరిగిన భారీ మోసం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

22 Feb 2026
• బిజినెస్

Bank Account Nominee: నామినీ లేకపోతే ఏమి చేయాలి? తల్లిదండ్రుల ఖాతా డబ్బులు పిల్లలకు ఎలా ఇవ్వాలి?

ఒక కుటుంబంలో తండ్రి లేదా తల్లి అకస్మాత్తుగా మరణించిన తర్వాత, వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకోవడానికి లేదా డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవడానికి పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదిస్తారు.

18 Feb 2026
• బిజినెస్

Indian Overseas Bank:15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభం చేసిన ఐఓబీ

కుటుంబంలో ఎవరు అయినా మృతి చెందితే, వారి బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బును పొందడం చాలా మందికి తలనొప్పిగా మారుతోంది.

Bank: రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 12 (గురువారం)నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

మునుపటి తరువాత