Loading...

బ్యాంక్‌ ఆఫ్ బరోడా: వార్తలు

11 Sep 2026
• ఐపీఓ

NSE IPO: ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ తేదీలు ఖరారు.. సెప్టెంబరు 17 నుంచి సబ్‌స్క్రిప్షన్

మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.

04 Jul 2026
• బిజినెస్

Bank of Baroda: నిబంధనల ఉల్లంఘనపై బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.64 లక్షల జరిమానా

బ్యాంకింగ్ రంగంలో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంక్ ఆఫ్ బరోడా, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆర్థిక జరిమానాలు విధించింది.

SBI,Axis: 2 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు సిద్దమైన ఎస్‌బీఐ,యాక్సిస్‌ బ్యాంక్

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి.

11 Feb 2026
• బ్యాంక్

Bank: రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌! కారణం ఏంటంటే..?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 12 (గురువారం)నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

15 Oct 2024
• బిజినెస్

Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్‌లలో ఒకటి. ఈ మధ్యనే బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది, కొన్ని ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేసింది.