అజిత్ కుమార్: వార్తలు
20 May 2025
సినిమాAjith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు పాటు మోటారు రేసింగ్ పట్ల కూడా అపారమైన ఆసక్తి చూపుతారని చాలా మందికి తెలిసిందే.
17 May 2025
సినిమాAjith: సినిమా vs రేసింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్
తన సినీ ప్రయాణంతో పాటు రేసింగ్ ప్రపంచంలోనూ అగ్రస్థానానికి చేరిన నటుడు అజిత్ కుమార్ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.
02 May 2025
నెట్ ఫ్లిక్స్Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.
30 Apr 2025
సినిమాAjith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
25 Apr 2025
సినిమాAjith Kumar,Shalini: హీరో-హీరోయిన్ 25 ఏళ్ల ప్రయాణం - ఇన్‌స్టా వీడియోకు వైరల్ రెస్పాన్స్
సెలబ్రిటీలు తమ వివాహ వార్షికోత్సవాలను ఎంతో ఉత్సాహంగా, హృదయపూర్వకంగా జరుపుకుంటారు.
21 Apr 2025
సినిమాAjit kumar: బెల్జియం ఐకానిక్ రేసింగ్ ఈవెంట్‌లో మరో రికార్డు నెలకొల్పిన అజిత్
ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఒక ప్రొఫెషనల్ రేసర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
20 Apr 2025
కోలీవుడ్Ajith Kumar: కేవలం 10 రోజుల్లో రూ.200 కోట్ల వసూలు.. మరోసారి సత్తా చాటిన అజిత్ కుమార్
తెలుగు సినిమా రంగంలో అగ్రగామిగా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమ విస్తృతిని తమిళ సినీ పరిశ్రమలోకి తీసుకెళ్లింది.
19 Apr 2025
సినిమాAjith Kumar: తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో
తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు.బెల్జియంలో ఉన్న ప్రసిద్ధ రేసింగ్ ట్రాక్ 'సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్'లో జరిగిన రేసులో ఆయన పాల్గొన్నారు.
07 Apr 2025
సినిమాGood Bad Ugly : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల .. యాక్షన్ అదరగొట్టిన అజిత్ ..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
04 Apr 2025
సినిమాAjith Kumar: ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!
దక్షిణాది సినీ పరిశ్రమలో అజిత్ కుమార్‌కు ఓ ప్రత్యేక స్థానముంది.
26 Feb 2025
కోలీవుడ్AJTIH : అదిరే మాస్ లుక్‌లో అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.
24 Feb 2025
సినిమాVidaamuyarchi: ఓటీటీలోకి అజిత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విదాముయార్చి' (Vidaamuyarchi).
23 Feb 2025
కోలీవుడ్Ajith Kumar: హీరో అజిత్‌కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టిన కారు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో రేసింగ్ సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.
19 Feb 2025
సినిమాAjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
27 Jan 2025
సినిమాAjith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్
సినీ నేపథ్యం లేకుండా స్వంత ప్రతిభతో కోలీవుడ్ లో తనకంటూ స్థానం ఏర్పరచుకుని అగ్రనటుడిగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు హీరో అజిత్.