నెట్ ఫ్లిక్స్: వార్తలు
squid game 3: 'స్క్విడ్ గేమ్3' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
డబ్బు కోసం మనిషి ప్రతిరోజూ పరితపిస్తూ ఉంటాడు. జీవితం అంతా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ పోరాడుతూనే ఉంటుంది.
Retro: ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
కోలీవుడ్ టాప్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రెట్రో', ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్..
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా హిట్ 3 ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.
Squid Game: 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణను అందుకున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.
Netflix: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సేవలకు అంతరాయం.. లాగిన్‌లో సమస్యలు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
Court: ఓటీటీలోకి 'కోర్ట్' .. అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ
ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో 'కోర్ట్' సినిమా ఒకటి.
Return Of The Dragon:రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే ?
'లవ్ టుడే' సినిమాతో తమిళంతో పాటు తెలుగులోను మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'.
Thandel: ఓటీటీలోకి వచ్చేసిన తండేల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'తండేల్' (Thandel) ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది.
Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన కంగనా!
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందననే అందుకుంది.
Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
Chaitu Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్
అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 'సత్యం సుందరం'.
OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్
2019లో సూపర్ హిట్ సాధించిన శ్రీసింహా హీరోగా, కాల భైరవ సంగీతం అందించిన "మత్తువదలరా"లో సత్య, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Devara OTT: ఆ పండగ రోజున.. ఓటీటీలోకి ఎన్టీఆర్ 'దేవర'..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం దేవర.
Nani: ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'సరిపోదా శనివారం'.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో!
నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం' థియేటర్‌లో విజయవంతంగా రన్ అయ్యింది.
IC 814: IC 814లో కాపీరైట్ ఉల్లంఘనపై నెట్‌ఫ్లిక్స్‌కు హై కోర్టు సమన్లు
కాందహార్ హైజాక్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ 'IC 814' ఇప్పుడు కొత్త చట్టపరమైన సమస్యలో చిక్కుకుంది.
Netflix: IC 814 సిరీస్ వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ
1999లో ఖాట్మాండు నుండి న్యూ దిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814ను ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు.
Netfilx: నెట్‌ఫ్లిక్స్ మేజర్ అనిమే లీక్.. మిలియన్ల మంది వీక్షకుల అంచనాలు వృధా?
నెట్ ఫ్లిక్స్ దాని రాబోయే 2024 అనిమే కంటెంట్ లీక్ అయ్యింది.
'Modern Masters: 'మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి' ట్రైలర్ విడుదల.. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు,ఎక్కడ విడుదల అవుతుందో తెలుసా
'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత భారతీయ సినిమా దిశను, స్థితిని మార్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Netflix: ఆగస్ట్ 2న దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ
బాహుబలి మూవీతో దేశం యావత్తూ కలెక్షన్లు కొల్లగొట్టారు SS రాజమౌళి. ఆ తర్వాత RRR తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
Netflix: వీక్షణ సమయాన్ని పెంచే లక్ష్యంతో.. అతిపెద్ద టీవీ యాప్ రీడిజైన్‌ను పరీక్షిస్తున్న నెట్‌ఫ్లిక్స్
నెట్ ఫ్లిక్స్ ఒక దశాబ్దంలో తన టెలివిజన్ యాప్‌లో మొదటి ప్రధాన పునరుద్ధరణను గురువారం ప్రారంభించింది.
Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..?
అక్కినేని అందగాడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ .
Rana 2. Net Filx- Second Season: రానా 2 వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో ఏజెంట్ విలన్ డినో మోరియా
విక్టరీ వెంకటేష్ (Venkatesh),దగ్గుబాటి రానా (Rana)కలసి నటించిన రానా వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.
Tillu Square: బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'.
Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్
టిల్లు స్క్వేర్ (Tillu Square) గాడు ఓటిటి (ott)లో కి వచ్చేస్తున్నాడు.
Netfilx: ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభాస్ సలార్
పాన్-ఇండియన్ సంచలనం ప్రభాస్,కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలసి యాక్షన్-ప్యాక్డ్ సినిమా, సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్.
Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'.
official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
Salaar ott release: బిగ్‌న్యూస్.. 'సలార్ ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ ఓటీటీలో అంటే..!
ప్రభాస్ సలార్ మూవీని ఓటిటిలో చూద్దామనుకుంటున్న అభిమానులకు నెట్ ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది.
Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి
దయ అనే వెబ్ సిరీస్ తో పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాదినేని ఒక సినిమా అనౌన్స్ చేశారు.
Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్.. దేవర ఓటిటి పార్టనర్ ఎవరంటే..?
కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,జాహ్నవి కపూర్ నటిస్తున్న దేవర ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
Nayanthara's Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు..కారణం ఇదే..!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణి సినిమా గత కొన్నిరోజులుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హాయ్ నాన్న'.
Netflix : సినీ ప్రేక్షకులకు ఓటిటి నెట్‌ఫ్లిక్స్ షాక్.. ఇకపై సెన్సార్ సినిమాలకే స్ట్రీమింగ్ ఛాన్స్
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి అన్ కట్ సీన్స్,సెన్సార్ అనుమతి లేని సీన్లకు స్ట్రీమింగ్ ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టింది.
Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.
కాలాపాని ట్రైలర్: అండమాన్ జైలు కథాంశంతో ఆసక్తిని పెంచుతున్న కొత్త సిరీస్
అండమాన్ జైలు అనగానే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి నటించిన వేట సినిమా మాత్రమే. ఆ సినిమాలో అండమాన్ జైలులో చిరంజీవి అనుభవించే కష్టాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.
ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు ఖుషి సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు.
ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు?
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్
భారతీయ వినియోగదారులకు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్
నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ మంచి హిట్ అందుకుంది. కామంతో రగిలే మనుషులు, బంధాలను లస్ట్ స్టోరీస్ లో చూపించారు. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 వచ్చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ సూపర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎప్పుడు ముదలు కానుందంటే?
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ప్రపంచ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటోంది. ప్రపంచ దేశాల సిరీస్ లు, సినిమాలు చూసేస్తున్నారు.
ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్
థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.
అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?
ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లో బేసిక్ ప్రకటన-రహిత ప్లాన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూజర్లకు బేసిక్ యాడ్స్ ప్లాన్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.