NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్.. దేవర ఓటిటి పార్టనర్ ఎవరంటే..?
    తదుపరి వార్తా కథనం
    Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్.. దేవర ఓటిటి పార్టనర్ ఎవరంటే..?
    Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్

    Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్.. దేవర ఓటిటి పార్టనర్ ఎవరంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2024
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,జాహ్నవి కపూర్ నటిస్తున్న దేవర ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

    ఈ గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా దేవర నుంచి మరో అప్డేట్ వచ్చింది.

    దేవర మూవీ OTT స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలిపింది. దేవర సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రానుంది.

    ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది. ఈ సినిమాని ఏప్రిల్ 5, 2024 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Details 

    తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్

    దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని ఎన్టీఆర్ సోదరుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

    తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ వంటి అన్ని భాషలలో ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

    జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

    ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్ 

    Devara strikes fear in the hearts of villains. Gear up for the ultimate hero. 🫡#Devara is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/25n1v2wYhu

    — Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర
    నెట్ ఫ్లిక్స్

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    దేవర

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  జూనియర్ ఎన్టీఆర్
    Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ  జూనియర్ ఎన్టీఆర్

    నెట్ ఫ్లిక్స్

    ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్ టెక్నాలజీ
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి
    రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం
    ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025