దేవర: వార్తలు
14 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్NTR: క్యాన్సర్ బాధితుడికి ధైర్యం చెప్పిన దేవర
అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి ప్రోత్సహించారు.
13 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్Devara:హాలీవుడ్ ఈవెంట్ లో'దేవర'..ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
12 Sep 2024
సినిమాDevara:'దేవర' చూసే వరకూ బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని అవేదన
19 ఏళ్ల యువకుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర" విడుదలయ్యేలోపు తాను జీవించాలని కోరుకున్నాడు. ప్రస్తుతం అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
10 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'.
10 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
09 Sep 2024
సినిమాDevara Trailer: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్బంప్స్
తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'దేవర' ఒకటి.
09 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'దేవర'. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
07 Sep 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
04 Sep 2024
సినిమాDevara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' చిత్రంలోని మూడో సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
02 Sep 2024
సినిమాDevara: 'దేవర' నుండి కీలక అప్డేట్.. ఎల్లుండే మూడవ సింగిల్ 'దావూది' విడుదల
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న "దేవర" సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
31 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్ మూవీకి ఓవర్సీస్లో భారీ స్పందన
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
28 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
27 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
27 Aug 2024
సినిమాDevara: 'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం.. కొత్త పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ "దేవర" విడుదలకు సిద్ధమైంది.
16 Aug 2024
సినిమాDevara Movie: 'దేవర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది.
14 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర-పార్ట్ 1.
09 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
08 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.
05 Aug 2024
సినిమా'Chuttamalle':దేవర రెండో సాంగ్ 'చుట్టమల్లే' రిలీజ్.. అదిరిపోయిన ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి రెండో పాత వచ్చేసింది.
02 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్Devara : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
01 Aug 2024
జూనియర్ ఎన్టీఆర్NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే
ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి రెండళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపైన కనిపించలేదు.
25 May 2024
సినిమాDevara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్
ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకు పోతున్న దేవర మూవీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
18 May 2024
సినిమాDevara: దేవర ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" లాంచ్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.
16 May 2024
సినిమాDevara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.
15 May 2024
సినిమాDevara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం'దేవర'.
23 Mar 2024
సినిమాDevara: దేవర నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్ త్వరలో విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం దేవర.
22 Mar 2024
సినిమాDevara: 'దేవర' మూవీ షూట్ లో ఎన్టీఆర్ లుక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
22 Mar 2024
సినిమాDevara: దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
19 Mar 2024
సినిమా'Devara' shoot update: గోవాకి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్..అదిరిన కొత్త లుక్
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా "దేవర".ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది.
16 Feb 2024
సినిమాDevara: జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా దేవర ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సి ఉంది.
27 Jan 2024
జూనియర్ ఎన్టీఆర్Devara overseas deal: రికార్డు ధరకు 'దేవర' ఓవర్సీస్ రైట్స్
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
24 Jan 2024
జూనియర్ ఎన్టీఆర్Devara: 'దేవర' విడుదల వాయిదా! కారణం ఇదేనా?
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.
15 Jan 2024
నెట్ ఫ్లిక్స్Devara: సంక్రాంతికి దేవర నుండి బిగ్ అప్డేట్.. దేవర ఓటిటి పార్టనర్ ఎవరంటే..?
కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,జాహ్నవి కపూర్ నటిస్తున్న దేవర ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
08 Jan 2024
సినిమాDevara : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వచ్చేసింది.. థ్రిల్ అవుతున్న అభిమానులు
టాలీవుడ్ స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర.ఈచిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
06 Jan 2024
జూనియర్ ఎన్టీఆర్Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'దేవర'.
27 Dec 2023
జూనియర్ ఎన్టీఆర్Devara Teaser : దేవర టీజర్‌పై కీలక అప్డేట్.. పులికి సలాం కొట్టాల్సిందేనన్న అనిరుధ్!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న 'దేవర' సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
26 Dec 2023
జూనియర్ ఎన్టీఆర్Junior NTR: న్యూఇయర్ వెకేషన్‌కు తారక్ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.
25 Dec 2023
ఎన్టీఆర్ 30Devara Glimpsc : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న దేవర (Devara) సినిమాలు భారీ అంచనాలే నెలకొన్నాయి.
20 Nov 2023
సినిమాDevara : ఎన్టీఆర్ దేవర షూటింగ్'లో శ్రీకాంత్'కు గాయం.. ఇంతకీ ఏం చెప్పారంటే
టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్'లో భాగంగా గాయపడ్డట్లు స్వయంగా వెల్లడించారు.
14 Nov 2023
జూనియర్ ఎన్టీఆర్Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కథను దృష్టిలో పెట్టుకొని రెండు భాగాలుగా తీస్తున్నారు.
08 Nov 2023
జూనియర్ ఎన్టీఆర్Devara:'దేవర' షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
01 Nov 2023
జాన్వీ కపూర్లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్
దేవర చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే స్టిల్ రిలీజైంది. ఈ మేరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదలైంది.
30 Oct 2023
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ దేవరపై హీరోయిన్ జాన్వీ తాజా సమాచారం.. తదుపరి షెడ్యూల్ ఇక్కడే
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'కు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు షూటింగ్ గోవాలో పూర్తి చేసుకున్నట్లు హీరోయిన్ జాహ్నవి వెల్లడించారు.
24 Oct 2023
జూనియర్ ఎన్టీఆర్Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
04 Oct 2023
జూనియర్ ఎన్టీఆర్Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ
జూనియర్ ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దేవర'.
02 Oct 2023
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
16 Aug 2023
జూనియర్ ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ వచ్చింది.
26 Jun 2023
జూనియర్ ఎన్టీఆర్దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది. మొదలు కావడంలో చేసిన ఆలస్యం, షూటింగ్ లో చేయడం లేదు.